కొత్త దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్‌ (వీడియో)

Siva Kodati |  
Published : Sep 15, 2021, 09:54 PM IST
కొత్త దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్‌ (వీడియో)

సారాంశం

ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ సీతారామాంజనేయులు కుమారుడి వివాహ రిసెప్షన్‌ మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులు అనంత ప్రద్యుమ్న, సాహితీలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ సీతారామాంజనేయులు కుమారుడి వివాహ రిసెప్షన్‌ మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులు అనంత ప్రద్యుమ్న, సాహితీలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌ వెంట ఎమ్మెల్యే ఆర్కే, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

 

"

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?