గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన ద్వివేది

Siva Kodati |  
Published : May 26, 2019, 12:17 PM ISTUpdated : May 26, 2019, 12:21 PM IST
గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన ద్వివేది

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ద్వివేది నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం ఆదివారం ఉదయం గవర్నర్‌తో భేటీ అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ద్వివేది నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం ఆదివారం ఉదయం గవర్నర్‌తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను వారు నరసింహన్‌కు అందజేశారు. 

PREV
click me!

Recommended Stories

శ్రీ సిటీలో బాయిలర్ పేలుడుతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. ట్యాబ్లెట్ ఇండియా క్లారిటీ
చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu