స్పీకర్ తమ్మినేనికి తప్పిన పెను ప్రమాదం

Siva Kodati |  
Published : Nov 21, 2020, 02:21 PM IST
స్పీకర్ తమ్మినేనికి తప్పిన పెను ప్రమాదం

సారాంశం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌‌ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు- వంజంగి మధ్య వెళ్తున్న ఆయన కాన్వాయ్‌కి ఆటో అడ్డు రావడంతో దానిని స్పీకర్ కారు ఢీకొట్టింది. 

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌‌ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు- వంజంగి మధ్య వెళ్తున్న ఆయన కాన్వాయ్‌కి ఆటో అడ్డు రావడంతో దానిని స్పీకర్ కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే తమ్మినేని కారు మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదం నుంచి స్పీకర్ తమ్మినేని సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu