24 గంటల్లో చిత్తూరులో అధికం, అనంతపురంలో అత్యల్పం: ఏపీలో 8,75,836కి చేరిన కరోనా కేసులు

Published : Dec 14, 2020, 05:17 PM IST
24 గంటల్లో చిత్తూరులో అధికం, అనంతపురంలో అత్యల్పం: ఏపీలో 8,75,836కి చేరిన కరోనా కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 305 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 75వేల 836 కి చేరుకొన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 305 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 75వేల 836 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 02 మంది కరోనా మరణించారు.కరోనాతో నెల్లూరు జిల్లాలోనే ఇద్దరు మరణించారు.రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,059కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,08,75,925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 44,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0305 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 64వేల 049 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా4,728 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లో 
అనంతపురంలో 08,చిత్తూరులో 043,తూర్పుగోదావరిలో 028, గుంటూరులో 024, కడపలో 012, కృష్ణాలో 037, కర్నూల్ లో 012, నెల్లూరులో 027, ప్రకాశంలో 021, శ్రీకాకుళంలో 015, విశాఖపట్టణంలో 019, విజయనగరంలో 014,పశ్చిమగోదావరిలో 045 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,014, మరణాలు 594
చిత్తూరు  -84,889,మరణాలు 835
తూర్పుగోదావరి -1,23,016, మరణాలు 636
గుంటూరు  -73,968, మరణాలు 657
కడప  -54,653, మరణాలు 454
కృష్ణా  -46,721,మరణాలు 654
కర్నూల్  -60,416, మరణాలు 487
నెల్లూరు -61,809, మరణాలు 503
ప్రకాశం -61,804, మరణాలు 578
శ్రీకాకుళం -45,723, మరణాలు 346
విశాఖపట్టణం  -58,655, మరణాలు 547
విజయనగరం  -40,876, మరణాలు 238
పశ్చిమగోదావరి -93,397, మరణాలు 530

 

 

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami