ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2024 : జ‌న‌సేన నుంచి గెలిచిన అభ్య‌ర్థులు వీరే

Mahesh RajamoniPublished : Jun 4, 2024 10:27 PM

Jana Sena MLAs : జనసేన నాయ‌కుడు, ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుంచి దాదాపు 70,354 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. మొత్తం 21 స్థానాల్లో జ‌న‌సేన విజ‌యం సాధించింది.   

AP Assembly Election Results 2024: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2024 లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌ల కూటమి అద్భుత విజ‌యం సాధించింది. తిరుగులేని విధంగా ఈ కూట‌మి 163 స్థానాల్లో జ‌య‌కేతనం ఎగుర‌వేసింది. కూట‌మి సీట్ల పంపిణీలో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాయ‌క‌త్వంలోని జ‌న‌సేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది. ఈ గెలుపుతో రాష్ట్రాలో వైఎస్ఆర్సీపీని బీట్ చేస్తూ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

జనసేన నుంచి గెలిచిన అభ్యర్థులు వీరే: 

ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన జనసేన అభ్యర్థుల జాబితా
క్ర.సం.నియోజకవర్గంఅభ్యర్థిమొత్తం ఓట్లుమార్జిన్
1పాలకొండజయక్రిష్ణ నిమ్మక7520813291
2నెల్లిమర్ల లోకం నాగ మాధవి10991539829
3విశాఖపట్నం సౌత్వంశీక్రిష్ణ శ్రీనివాస్9786864594
4అనకాపల్లి కొణతాల రామక్రిష్ణ11512665764
5పెందుర్తిపంచకర్ల రమేష్ బాబు11512681870
6ఎలమంచలి సుందరపు విజయ్ కుమార్10944348956
7పిఠాపురంకొణిదెల పవన్ కళ్యాణ్13439470279
8కాకినాడ రూరల్ పంతం వెంకటేశ్వర రావు 13441472040
9రాజోలు దేవ వరప్రసాద్9551439011
10గన్నవరం (SC)జీ.సత్యనారాయణ9610833367
11రాజానగరం బీ.బలరామక్రిష్ణ10599534049
12నిడదవోలుకందుల దుర్గేష్10269933304
13నరసాపురంబొమ్మిడి నారాయణ నాయకర్9411649738
14భీమవరంరామాంజనేయులు పూలపర్తి13042466974
15తాడేపల్లి గూడెం బోలిశెట్టి శ్రీనివాస్11644362492
16ఉంగుటూర్ధర్మరాజు పత్సమట్ల10889444945
17పోలవరంచిర్రి బాలరాజు 1014537935
18అవనిగడ్డబుద్దప్రసాద్ మండలి11346046434
19తెనాలినాదేండ్ల మనోహర్12396148112
20కోడూరు (SC)అరవ శ్రీధర్7859411101
12తిరుపతి అరణి శ్రీనివాసులు12410761956

 

లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2024 : తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థులు వీరే

 

Read more Articles on
click me!