చంద్రబాబు కల సాకారం అవుతోంది: విషెస్ చెప్పిన హీరో శివాజీ

Published : Apr 20, 2019, 05:33 PM IST
చంద్రబాబు కల సాకారం అవుతోంది: విషెస్ చెప్పిన హీరో శివాజీ

సారాంశం

భావిభారతంలో ముఖ్యమంత్రి అంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చరిత్రలో మిగిలిపోతారని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మరింత అద్భుతమైన పాలన అందించాలని, అందిస్తారని ఆశిస్తున్నట్లు శివాజీ స్పష్టం చేశారు. ఈ పుట్టినరోజు మీ జీవితంలో ఒక అద్భుతంగా మారబోతుందన్నారు శివాజీ. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సినీనటుడు శివాజీ. చంద్రబాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. 

ఈ సందర్భంగా సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శివాజీ దేశం గర్వించేలా, యావత్ భరత జాతి ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా మీ యెుక్క విజన్ త్వరలో సాకారం కావాలని అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

భావిభారతంలో ముఖ్యమంత్రి అంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చరిత్రలో మిగిలిపోతారని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మరింత అద్భుతమైన పాలన అందించాలని, అందిస్తారని ఆశిస్తున్నట్లు శివాజీ స్పష్టం చేశారు. ఈ పుట్టినరోజు మీ జీవితంలో ఒక అద్భుతంగా మారబోతుందన్నారు శివాజీ. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు