తెలంగాణ మహిళలకు కీలక సమాచారం. జూన్ 2 నుంచి ఫ్రీ బస్ ప్రయాణానికి ఆధార్ కార్డు పనిచేయదన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు నిజం ఏంటి? మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణ పథకంలో ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త మార్పులు ఏమిటి? ఆధార్ స్థానంలో మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఎప్పుడు వస్తాయి? మహిళలు ఇప్పుడే ఏం చేయాలి? ఈ వీడియోలో మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్, స్మార్ట్ కార్డ్ వ్యవస్థ, ఆధార్ కార్డు వినియోగం, కొత్త నిబంధనలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.