మా ఇంటికిరా చంద్రన్నా.. CM ముందు గిరిజనమహిళ భావోద్వేగం | తప్పకుండా వస్తా అమ్మా | Asianet News Telugu

Published : Mar 31, 2026, 12:14 PM IST

తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం గుండ్లసముద్రం ST కాలనీలో అభివృద్ధి కథ హృదయాలను కదిలిస్తోంది. TVS ట్రస్ట్ సహాయంతో గ్రామం ఎలా మారిపోయిందో స్థానిక మహిళ పంజా సుబ్బమ్మ భావోద్వేగంగా వివరించారు. కాల్వ దాటి వెళ్లాల్సిన పరిస్థితి నుంచి వారధి నిర్మాణం, మంచి నీటి సమస్య నుంచి వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ఆరోగ్య సమస్యల నుంచి వైద్య పరీక్షలు, ఇళ్ల నిర్మాణం వరకు గ్రామంలో వచ్చిన మార్పులు ప్రజల జీవితాలను మార్చేశాయి. ఈ సందర్భంగా “చంద్రన్నా మా ఊరికి రాన్నా…” అంటూ మహిళ చేసిన విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu “తప్పకుండా వస్తా” అని హామీ ఇచ్చారు.

10:33Fuel Issue:వాళ్ళ కాన్వాయిలకు పెట్రోల్ఆపితే మాకష్టాలుతెలుస్తాయి..వాహనదారులు ఫైర్| Asianet News Telugu
07:36Fuel Issue:పెట్రోల్ కోసంవాహనదారుల మధ్యఘర్షణలు… బంక్‌లవద్ద ఉద్రిక్త పరిస్థితులు!| Asianet News Telugu
17:51Kakani Govardhan Reddy Comments: చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు | YCP | Asianet News Telugu
06:33AP Food Commission Request:మీ బాబుని ఇక్కడికి పంపండి | Food Menu | Anakapalli | Asianet News Telugu
03:35KA Paul Trump Event Gunfire: ట్రంప్ పై కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి కేఏ పాల్ వీడియో| Asianet Telugu
08:59CM Chandrababu Naidu: ముంబైలో అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
20:54CM Chandrababu Naidu: ముంబై లో సీఎం చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ | Asianet News Telugu
12:15ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం | Chief Justice of High Court of AP | Asianet Telugu
10:57Mandipalli Ramprasad Reddy Slams Jagan’s Strategy | Use and Kill Politics | Asianet News Telugu
11:49Today Weather Update: బెజవాడలో భగ్గుమన్న భానుడు.. 45°C దాటిన ఉష్ణోగ్రతలు | Asianet News Telugu