అనకాపల్లి : పూడిమడక బీచ్‌లో ఐదుగురు బీటెక్ విద్యార్ధులు గల్లంతు

Siva Kodati |  
Published : Jul 29, 2022, 06:05 PM IST
అనకాపల్లి : పూడిమడక బీచ్‌లో ఐదుగురు బీటెక్ విద్యార్ధులు గల్లంతు

సారాంశం

అనకాపల్లిలోని పూడిమడక సముద్ర తీరంలో ఐదుగురు గల్లంతయ్యారు. వీరిని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులుగా గుర్తించారు . బీచ్‌కు వెళ్లిన 15 మంది విద్యార్ధుల్లో 10 మంది సురక్షితమైనట్లుగా తెలుస్తోంది. 

అనకాపల్లిలోని పూడిమడక సముద్ర తీరంలో ఐదుగురు గల్లంతయ్యారు. వీరిని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులుగా గుర్తించారు . బీచ్‌కు వెళ్లిన 15 మంది విద్యార్ధుల్లో 10 మంది సురక్షితమైనట్లుగా తెలుస్తోంది. గల్లంతైన ఐదుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?