అనంతలో కుటుంబం ఆత్మహత్యాయత్నం: ఇద్దరి మృతి, చావుబతుకుల్లో ఇద్దరు

Siva Kodati |  
Published : May 08, 2019, 12:10 PM IST
అనంతలో కుటుంబం ఆత్మహత్యాయత్నం: ఇద్దరి మృతి, చావుబతుకుల్లో ఇద్దరు

సారాంశం

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోరంట్లలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. 

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోరంట్లలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. వీరంతా ఉదయం విషం తాగి బలవన్మరణానికి ప్రయత్నించారు.

వీరిని గమనించిన చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను సోమశేఖర్, మోహన్‌గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vizag Roads Deserted During Sankranthi Festival: నిర్మానుష్యంగా వైజాగ్ రోడ్లు | Asianet News Telugu
Ambati on Sankranthi Song: నేను సంక్రాంతికి గుర్తురావడానికి కారణం Pawan Kalyan | Asianet News Telugu