స్టాలిన్ కు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన షర్మిల

Published : May 30, 2019, 12:41 PM IST
స్టాలిన్ కు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన షర్మిల

సారాంశం

ఇందిరాగాంధీ స్టేడియం చేరుకున్న డీఎంకే అధినేత స్టాలిన్ ను వైయస్ షర్మిల పరిచయం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఒక్కొక్కరుగా పరిచయం చేశారు. తొలుత తల్లి వైయస్ విజయమ్మను పరిచయం చేశారు. అనంతరం వైయస్ భారతీరెడ్డిని పరిచయం చేశారు. 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో అభినందనలు తెలిపేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకున్నారు డీఎంకే చీఫ్ స్టాలిన్. 

ఇందిరాగాంధీ స్టేడియం చేరుకున్న డీఎంకే అధినేత స్టాలిన్ ను వైయస్ షర్మిల పరిచయం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఒక్కొక్కరుగా పరిచయం చేశారు. తొలుత తల్లి వైయస్ విజయమ్మను పరిచయం చేశారు. అనంతరం వైయస్ భారతీరెడ్డిని పరిచయం చేశారు. స్టాలిన్ వైయస్ జగన్ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుని వారిని పరిచయం చేసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్