మొటిమలు రావడానికి ప్రధాన కారణాలు ఇవే..
Telugu

మొటిమలు రావడానికి ప్రధాన కారణాలు ఇవే..

తీపి పదార్థాలు
Telugu

తీపి పదార్థాలు

తీపి పదార్థాలు, బ్రెడ్, చక్కెర కలిసిన ధాన్యాలు, కేకులు, మిఠాయిలు, సోడాలు లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మొటిమలు రావొచ్చు. 

హార్మోన్ల అసమతుల్యత
Telugu

హార్మోన్ల అసమతుల్యత

తీపి పదార్థాలు ఎక్కవగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెరిగి, ఇన్సులిన్ ను పెంచి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. 

పాలు
Telugu

పాలు

పాలు తాగేవారికి మొటిమలు వచ్చే అవకాశం 16% ఎక్కువ. అలాంటి వారు బాదం లేదా ఓట్స్ పాలు లాంటివి తీసుకోవడం మేలు.

Telugu

మద్యపానం

మద్యం, కాఫీ ఎక్కువగా తీసుకుంటే బరువు పెంచి, హార్మోన్ల జీవక్రియను దెబ్బతీస్తాయి. ఇది చర్మాన్ని ప్రతికూలంగా ప్రభావితం చూపుతాయి.
 

Telugu

ఫాస్ట్ ఫుడ్

ఫాస్ట్ ఫుడ్, చిప్స్ లాంటి ఆహారాలు మొటిమలకు కారణం కావచ్చు. వీటిలో   సాధారణంగా అధిక కొవ్వు, చక్కెర ఉంటాయి, అలాగే వీటిలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. 

Painting Tips: ఇంటికి రంగులు వేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

మీ అందాన్ని పెంచే.. ఈ మగ్గం చీరలు మీ దగ్గర ఉండాల్సిందే!

వర్షాకాలంలో కీటకాల బెడద తప్పట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్

Tips to kill Ants: ఇంట్లో చీమల బెడదకు చెక్ పెట్టే చిట్కాలు!