ఓ సర్వే ప్రకారం బెంగళూరులో బతకాలంటే నెలకి రూ. 35,887 అవసరం. ఇక్కడ నెల జీతం సగటున రూ.45 వేలు ఉంటుందట.
ముంబై మెట్రో సిటీలో బతకాలంటే రూ. 33,321 ఖర్చవుతుంది.
ఢిల్లీ మెట్రో సిటీలో నెలకి 33,308 రూపాయలు ఖర్చవుతుందట.
ఐటీ హబ్ అయిన పూణెలో బతకడానికి నెలకి 32,336 రూపాయలు అవసరం.
బెంగళూరుకి పోటీ ఇస్తున్న హైదరాబాద్‌లో నెలకి 31,253 రూపాయలు ఖర్చవుతుందట.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నెలకి 31,048 రూపాయలు అవసరం.
చెన్నైలో నెలకి 29,342 రూపాయలు ఖర్చవుతుంది.
లక్నోలో నెలకి 28,376 రూపాయలు ఖర్చవుతుంది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తాలో నెలకి 27,869 రూపాయలు ఖర్చవుతుంది.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నెలకి రూ. 27,813 అవసరం.
Shiva Mantras: ఈ 5 మంత్రాలు జపిస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుంది
మైండ్ ని కంట్రోల్ ఉంచాలంటే బెస్ట్ టెక్నిక్స్ ఇవిగో
పెళ్లయ్యాక ఎఫైర్స్.. ఈ దేశాల్లోనే అధికం. టాప్ 10 కంట్రీస్
ఇలాంటి అత్తగారు ఉంటే కోడళ్లకు నరకమే