ఇంట్లో ఈగలు, కీటకాల సమస్యా ? సహజ పద్ధతుల్లో నివారించండిలా..
Telugu
లవంగాలు
ఇంట్లో లేదా కిచెన్‌లో కీటకాలను తరిమికొట్టడానికి లవంగాలు ఉపయోగించవచ్చు. ఇందులో యూజెనోల్ కీటకాలు తరిమికొట్టడానికి సహాయపడుతుంది. కీటకాలు వచ్చే చోట లవంగాల పొడిా చల్లితే సరిపోతుంది.
Telugu
నిమ్మకాయ
నిమ్మకాయ ఘాటైన వాసన కీటకాలను తరిమికొట్టడానికి ఉపయోగపడుతుంది. కీటకాలు వచ్చే చోట నిమ్మరసం స్ప్రే చేస్తే సరిపోతుంది.
Telugu
వెనిగర్
వెనిగర్ వాసనను కీటకాలు భరించలేవు. వెనిగర్, నీరు కలిపి కీటకాలు వచ్చే చోట చల్లితే సరిపోతుంది.
Telugu
ఉప్పు
చీమలు, బొద్దింకల వంటి కీటకాలు ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి ఉప్పును ఉపయోగించవచ్చు. కీటకాలు వచ్చే చోట డ్రై ఉప్పును చల్లడం వల్ల బొద్దింకలు చీమలు దానిని దాటలేవు.
Telugu
వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిని బాగా దంచి నీటిలో కలిపి స్ప్రే చేస్తే.. కీటకాలు దాటడానికి వీల్లేని సహజమైన రక్షణ గీత ఏర్పడుతుంది.
Telugu
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కను వంటలోనే కాదు, సహజమైన రక్షణ గీతగా కూడా వాడవచ్చు. దీనిని పోడి చేసి.. కీటకాలు వచ్చే చోట చల్లితే సరిపోతుంది.
Telugu
పుదీనా
పుదీనా వాసన కూడా కీటకాలు భరించలేవు. పుదీనాను బాగా పొడి చేసి, కిటికీలు, తలుపులు, లేదా గోడల్లోని పగుళ్ల వంటి ఎంట్రీ పాయింట్ల వద్ద చల్లితే సరిపోతుంది.