షేవింగ్ చేసుకున్న తర్వాత పురుషులు ఏం చేయాలో తెలుసా?
Telugu

షేవింగ్ చేసుకున్న తర్వాత పురుషులు ఏం చేయాలో తెలుసా?

షేవింగ్ తర్వాత ఈ పనులు చేయండి
Telugu

షేవింగ్ తర్వాత ఈ పనులు చేయండి

షేవింగ్ చేసుకున్న తర్వాత పురుషులు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

చల్ల నీళ్లతో ముఖం కడగాలి
Telugu

చల్ల నీళ్లతో ముఖం కడగాలి

అవును షేవింగ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా చల్ల నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల ఎక్కడైనా గాయమైతే ఉపశమనం కలుగుతుంది. 

కొబ్బరి నూనె రాయాలి
Telugu

కొబ్బరి నూనె రాయాలి

షేవింగ్ చేసుకున్న తర్వాత గడ్డం మంటగా అనిపించినా, ఎర్రని గీతలు ఏర్పడ్డా దానిపై కొబ్బరి నూనె రాయండి. ఇది మీ చర్మాన్ని లోపలి నుంచి మాయిశ్చరైజ్ చేస్తుంది.

Telugu

కలబంద రాయాలి

షేవింగ్ చేసుకున్న తర్వాత దురద పెట్టినా, దద్దుర్లు అయినా కలబంద జెల్ ను రాయండి. దీనివల్ల మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Telugu

పటిక రాయాలి

షేవింగ్ చేసుకున్న తర్వాత మంటగా అనిపించినా, దద్దుర్లు ఏర్పడ్డా, గాయాలు అయినా పటిక రాయండి. దీనివల్ల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మీ ముఖం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

Telugu

లోషన్

మగవారు షేవింగ్ చేసుకున్న తర్వాత ముఖానికి ఆఫ్టర్ షేవ్ లోషన్ ను ఖచ్చితంగా రాసుకోవాలి. దీనివల్ల మీ ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. 

ఉల్లి, వెల్లుల్లి తొక్కలను ఇలా కూడా వాడొచ్చా?

హెవీ జుంకాలు పెట్టినా చెవులు సాగకూడదంటే ఏం చేయాలో తెలుసా?

చాణక్య నీతి.. డబ్బు సమస్యలకు చక్కని పరిష్కారాలు

ఇదొక్కటి చేసినా.. ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు