పచ్చిమామిడితో చల్లని డ్రింక్ - ఒక్క గ్లాసు తాగితే ఫుల్ రిలీఫ్
Telugu

పచ్చిమామిడితో చల్లని డ్రింక్ - ఒక్క గ్లాసు తాగితే ఫుల్ రిలీఫ్

మధ్యాహ్నం అయితే చాలా మంది ఇళ్లలో కూల్ డ్రింక్స్ చేస్తుంటారు.
Telugu

మధ్యాహ్నం అయితే చాలా మంది ఇళ్లలో కూల్ డ్రింక్స్ చేస్తుంటారు.

Image credits: Getty
నిమ్మరసం
Telugu

నిమ్మరసం

నిమ్మరసానికి పంచదార, యాలకులు, ఎక్కువ నీరు కలిపితే జూస్ అవుతుంది

Image credits: social media
పచ్చిమామిడి రసం
Telugu

పచ్చిమామిడి రసం

నిమ్మకాయకు బదులుగా పచ్చిమామిడి రసం వాడవచ్చు.

Image credits: Getty
Telugu

మామిడికాయ రసం ఎలా తయారు చేయాలి?

ముందుగా పై తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ఈ ముక్కలను మిక్సీలో వేసి గ్రాండ్ చేసుకోవాలి.

Image credits: Social media
Telugu

హెల్తీ మ్యాంగో జ్యూస్

కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ జ్యూస్ లాగా చేసుకోవాలి. తర్వాత కాటన్ బట్టతో వడకట్టుకోవాలి.

Image credits: social media
Telugu

హెల్తీ డ్రింక్

ఇప్పుడు సేకరించిన రసాన్ని బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.

Image credits: social media
Telugu

పానకం చేసేటప్పుడు నిమ్మకాయకు బదులుగా మామిడికాయ రసం వాడండి.

Image credits: Freepik

వేసవిలో అజీర్తి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

వేసవిలో జిమ్ కి వెళ్లేవాళ్ళు.. ఈ టిప్స్ పాటించండి

ఏసీలో తలనొప్పి వస్తుందా? ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్..

60 ఏళ్లలోనూ యంగ్ గా కనించాలా? అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి