జింక్, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ E వంటివి ఉన్న గుమ్మడికాయ గింజలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
విటమిన్ A, C, ఫోలేట్, ఇనుము, జింక్ వంటివి ఉన్న పాలకూరను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, ద్రాక్ష, నిమ్మకాయ వంటివి మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం వంటివి ఉన్న జీడిపప్పును మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
పెరుగును మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జింక్, విటమిన్ B12, కాల్షియం వంటివి పుష్కలంగా అందుతాయి. మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.