మెడ నిండుగా కనిపించే గోల్డ్ నెక్లెస్.. వెయిట్ కూడా తక్కువే!
Telugu

మెడ నిండుగా కనిపించే గోల్డ్ నెక్లెస్.. వెయిట్ కూడా తక్కువే!

గోల్డెన్ బాల్స్ షార్ట్ నెక్లెస్
Telugu

గోల్డెన్ బాల్స్ షార్ట్ నెక్లెస్

గోల్డెన్ బాల్స్ షార్ట్ నెక్లెస్ మెడ అందాన్ని పెంచుతుంది. ఇలాంటి నెక్లెస్‌లో కలర్‌ఫుల్ స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు.

లైట్‌వెయిట్ బాల్ డిజైన్ నెక్లెస్
Telugu

లైట్‌వెయిట్ బాల్ డిజైన్ నెక్లెస్

తక్కువ గ్రాముల్లో నెక్లెస్ చేయించాలని ఆలోచిస్తుంటే.. లైట్‌వెయిట్ బాల్ డిజైన్ నెక్లెస్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. 

మల్టీబాల్ డిజైన్ నెక్లెస్
Telugu

మల్టీబాల్ డిజైన్ నెక్లెస్

హెవీ నెక్లెస్ వేసుకోవడం ఇష్టమైతే ఇలాంటి బాల్ డిజైన్ డబుల్ లేయర్‌ నెక్లెస్ ను ఎంచుకోవచ్చు.

Telugu

రాళ్లు పొదిగిన నెక్లెస్

రాళ్లు పొదిగిన గోల్డ్ నెక్లెస్ కొత్త పెళ్లికూతురికి చాలా బాగుంటుంది. చోకర్ డిజైన్‌తో లాంగ్ నెక్లెస్ కొనవచ్చు. 

Telugu

లాంగ్ బాల్ డిజైన్ నెక్లెస్

షార్ట్ మాత్రమే కాదు. లాంగ్ బాల్ డిజైన్ నెక్లెస్ కూడా మీకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.

Telugu

మల్టీ బాల్ నెక్లెస్

మల్టీబాల్ నెక్లెస్ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. బాల్ డిజైన్ స్టడ్స్ తో కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది.

Gold: 2 గ్రాముల్లో బంగారు చెవి దుద్దులు.. మీకు పక్కా నచ్చుతాయి!

బండికి ఫ్యూయల్ కొట్టేటప్పుడు ఈ 7 టిప్స్ గుర్తుంచుకోండి!

సముద్రం మధ్యలో స్మార్ట్ బ్రిడ్జ్.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?

Gold chain: 2 గ్రాముల్లో బంగారు చైన్ ఆఫీసుకు వెళ్లే అమ్మాయిలకు బెస్ట్!