Telugu

2 గ్రాముల్లో బంగారు చెవి దుద్దులు.. మీకు పక్కా నచ్చుతాయి!

Telugu

రోజు పెట్టుకోవడానికి..

డైలీ యూజ్ కోసం స్టడ్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. వీటిని 2 గ్రాముల్లోపే చేయించుకోవచ్చు.

Telugu

లీఫ్ షేప్ స్టడ్స్

డైలీ వేర్ కోసం లీఫ్ షేప్ లో స్టడ్ ఇయర్ రింగ్స్ ఎంచుకోవచ్చు. ఈ తరహా ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి.

Telugu

ఫ్లవర్ టైప్ ఇయర్ రింగ్స్

ఈ తరహా ట్రెండీ స్టడ్ డిజైన్స్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి. కూతురికి ఇస్తే చాలా సంతోషపడుతుంది.

Telugu

స్టోన్ స్టడ్స్

డైలీ వేర్ కోసం ఇవి పర్ఫెక్ట్ గా ఉంటాయి. చాలా తక్కువలో దొరుకుతాయి.

Telugu

లేయర్ స్టడ్ ఇయర్ రింగ్స్

3 రాళ్లతో చేసిన లేయర్ స్టడ్ ఇయర్ రింగ్స్ యంగ్ గర్ల్ నుంచి మ్యారీడ్ ఉమెన్ వరకు పర్ఫెక్ట్ గా ఉంటాయి.

Telugu

రౌండ్ కట్ వర్క్ స్టడ్స్

కట్ వర్క్ స్టడ్ ఇయర్ రింగ్స్ లో కింద స్టోన్స్ వచ్చాయి. వీటికి బదులుగా డైమండ్స్ కూడా ఎంచుకోవచ్చు.

Telugu

సన్ ఫ్లవర్ స్టడ్స్

సన్ ఫ్లవర్ పాటర్న్ లో చేసిన స్టడ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. శారీ, సూట్ తో ఈ తరహా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు.

ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద బొగ్గు గనులు ఇవే. ఇండియాలో ఏమున్నాయ్?

కేవలం రూ.500తో మొదలు పెట్టే 8 అదిరిపోయే బిజినెస్‌లు ఇవే

బండికి ఫ్యూయల్ కొట్టేటప్పుడు ఈ 7 టిప్స్ గుర్తుంచుకోండి!

సముద్రం మధ్యలో స్మార్ట్ బ్రిడ్జ్.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?