Pearl Anklet designs: ముత్యాలతో యాంటీ గోల్డ్ పట్టీలు.. ఎంత బాగున్నాయో
woman-life Jul 06 2026
Author: ramya Sridhar Image Credits:chatgpt
Telugu
డబుల్ లేయర్ ముత్యాల పట్టీలు..
రెండు లేయర్లలో ఉన్న ఈ ముత్యాల పట్టీలు మీ పాదాలకు రాయల్ లుక్ ఇస్తాయి. పట్టుచీరలు, లెహంగాల మీద ఇలాంటి పట్టీలు పెట్టుకుంటే.. వచ్చే అందమే వేరు. ఒక్కసారైనా ఇలాంటి పట్టీలు ధరించాల్సిందే
Image credits: pinterest
Telugu
పూల డిజైన్ ముత్యాల పట్టీలు..
యాంటిక్ గోల్డ్ పై పూల డిజైన్ , తెల్లటి ముత్యాలు ఈ పట్టీలను మరింత క్లాసీగా మారుస్తున్నాయి. ట్రెడిషనల్ దుస్తులకు ఇలాంటి పట్టీలు చాలా బాగుంటాయి.
Image credits: pinterest
Telugu
కుందన్-పెర్ల్ యాంక్లెట్
యాంటిక్ గోల్డ్ బేస్‌పై కుందన్, ముత్యాల అందమైన కలయిక ఈ పట్టీలకు రాయల్ టచ్ ఇస్తుంది. బ్రైడల్, పార్టీ వేర్ లుక్ కోసం ఈ డిజైన్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటుంది.
Image credits: instagram
Telugu
ఝుమ్మర్ స్టైల్ పెర్ల్ యాంక్లెట్
పట్టీలకు వేలాడే ముత్యాలు, చిన్న ఝుమ్మర్ చార్మ్స్ నడిచేటప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ డిజైన్ పాదాల అందాన్ని పెంచడమే కాకుండా, మొత్తం ఎత్నిక్ లుక్‌ను మరింత మెరిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
టెంపుల్ ఆర్ట్ పెర్ల్ యాంక్లెట్
టెంపుల్ జ్యువెలరీ స్ఫూర్తితో వచ్చిన యాంటిక్ గోల్డ్ డిజైన్, ముత్యాల ఫినిషింగ్‌తో చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది. సౌత్ ఇండియన్, క్లాసిక్ ట్రెడిషనల్ లుక్ కోసం ఇది ఒక అద్భుతమైన ఆప్షన్.
Image credits: pinterest
Telugu
మినిమల్ పెర్ల్ చైన్ యాంక్లెట్
మీకు సింపుల్, ఎలిగెంట్ డిజైన్లు ఇష్టమైతే, సన్నని యాంటిక్ గోల్డ్ చైన్‌పై చిన్న ముత్యాలు ఉన్న ఈ పట్టీలు పర్ఫెక్ట్. వీటిని రోజూ లేదా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా సులభంగా ధరించవచ్చు.
Image credits: pinterest
Telugu
హెవీ రాయల్ పెర్ల్ యాంక్లెట్
మల్టీ-లేయర్ ముత్యాలు, యాంటిక్ గోల్డ్ నగిషీ, చక్కటి పనితనంతో ఉన్న ఈ డిజైన్ బ్రైడల్ కలెక్షన్‌కే హైలైట్‌గా నిలుస్తుంది. చీరల మీదకు వీటిని పెట్టుకుంటే పాదాలకే అందాన్ని తెస్తాయి..