Telugu

Red Mangalsutra: ఎర్ర పూసలతో మంగళసూత్రం డిజైన్లు.. చీరలపై మెరిసిపోతాయి

Telugu

ఎర్రపూసలతో ధోల్నా మంగళసూత్రం..

బీహార్ సంప్రదాయానికి చెందిన ఈ ధోల్నా మంగళసూత్రం.. మెడకే అందాన్ని తెస్తుంది. గోల్డ్ పెండెంట్ తో.. ఎర్రపూసల చైన్ తో చాలా అందంగా కనపడుతుంది. స్టైలిష్ గా కూడా కనిపిస్తారు. 

Image credits: omsaijewellers55
Telugu

ఎర్రపూసల వాటీ మంగళసూత్రం...

ఇది మహారాష్ట్ర స్టైల్ వాటీ డిజైన్ మంగళసూత్రం. ఎర్రపూసల గొలుసుకు.. రెండు మంగళసూత్రాలు ఉంటాయి. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా.. మంచి ఫ్యాన్సీ లుక్ ఇస్తుంది. 

Image credits: flipkart
Telugu

గోల్డ్ స్టైల్ రెడ్ బీడ్స్ మంగళసూత్రం

మీ బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉంటే, ఎర్ర పూసలతో పాటు బంగారు పెండెంట్ ఉన్న ఈ మంగళసూత్రాన్ని ఎంచుకోవచ్చు. ఈ మంగళసూత్రం చూడటానికి చాలా గ్రాండ్‌గా, బలంగా ఉంటుంది.
Image credits: silver_shoppe_
Telugu

రెడ్ బీడ్స్ అండ్ చైన్ మంగళసూత్రం

ఎర్ర పూసలు, చైన్ స్టైల్‌లో ఉండే ఈ మంగళసూత్రం డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. డైలీవేర్ కి ఇది చాలా అందంగా కనిపిస్తుంది. చిన్న పెండెంట్, ఎర్ర పూసల పనితనంతో దీన్ని స్టైల్ చేయవచ్చు.

Image credits: myntra
Telugu

ఆర్టిఫిషియల్ రెడ్‌బీడ్స్ మంగళసూత్రం

ఎర్ర పూసల మంగళసూత్రంలోని ఈ అందమైన డిజైన్‌లో ఆర్టిఫిషియల్ పెండెంట్ అద్భుతంగా ఉంటుంది. గోల్డ్ ప్లేటెడ్ పెండెంట్, ఎర్ర పూసల కాంబినేషన్‌తో ఇది చాలా అందంగా ఉంటుంది.

Image credits: shopsy

Frill Blouse Designs: ఫ్రిల్స్ తో బ్లౌజ్ కి డిజైనర్ లుక్... చీరకే అందం

Gold Necklace: తులం బంగారంలో హారంలా కనిపించే నక్లెస్ డిజైన్లు,చూసేయండి

Net Blouse: చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే నెట్ బ్లౌజు డిజైన్లు.. చూసేయండి

Rose Gold Bracelet: చేతుల అందాన్ని పెంచే రోజ్ గోల్డ్ బ్రేస్లేట్స్..!