Telugu

Gold Earrings:3 గ్రాముల్లో బంగారు ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి పర్ఫెక్ట్

Telugu

రోజూ పెట్టుకోవడానికి బెస్ట్..

రోజూ పెట్టుకోవడానికి హెవీ ఇయర్ రింగ్స్ సెట్ అవ్వవు. రఫ్ అండ్ టఫ్ గా పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న, లైట్ వెయిట్ ఇయర్ రింగ్సే బాగుంటాయి. అలాంటి కొన్ని డిజైన్లు చూద్దాం..

Image credits: instagram- deepakjewellers
Telugu

చిన్న బంగారు జుంకాలు..

3 గ్రాముల్లో చిన్న బంగారు జుంకాలు పెట్టుకుంటే చెవులకే అందాన్ని తెస్తాయి.  ఏ గోల్డ్ షాప్ కి వెళ్లినా ఇలాంటి డిజైన్ ఇయర్ రింగ్స్ చాలా ఈజీగా దొరికేస్తాయి. 

Image credits: instagrm- leiren_jewellers
Telugu

లేటెస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ డిజైన్

ట్రయాంగిల్ షేప్‌లో ఉన్న ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. వీటిని రోజూ పెట్టుకోవచ్చు, పార్టీలకు కూడా బాగుంటాయి. కింద చైన్స్ వేలాడటంతో.. మరింత అందంగా కనిపిస్తారు.

Image credits: instagram- deepakjewellers
Telugu

డైలీవేర్ గోల్డ్ ఇయర్ రింగ్స్

హార్ట్ షేప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి. మీరు తక్కువ బరువులో క్లాసిక్ డిజైన్ కోసం చూస్తుంటే, ఇది మంచి ఆప్షన్. వీటిని 3 నుంచి 5 గ్రాముల బంగారంతో చేయించుకోవచ్చు.

Image credits: instagram- deepakjewellers
Telugu

గోల్డ్ స్టడ్ ఇయర్ రింగ్స్

గోల్డ్ స్టడ్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా నిలుస్తాయి. వీటిని ఎలాంటి డ్రెస్సులపైన అయినా స్టైల్ చేయొచ్చు.  ఎవరికైనా మంచి లుక్ ఇస్తాయి..

Image credits: instagrm- leiren_jewellers
Telugu

డైలీవేర్ గోల్డ్ ఇయర్ రింగ్స్

3 గ్రాముల్లో రౌండ్ షేప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. కాలేజీకి, స్కూల్ కి వెళ్లే పిల్లలకు కూడా ఇవి చాలా బాగుంటాయి. రఫ్ అండ్ టఫ్ గా వాడేయచ్చు..

Image credits: instagrm- leiren_jewellers
Telugu

స్మాల్ ఇయర్‌కఫ్ ఇయర్ రింగ్స్

స్టడ్స్, జుంకాలు కాకుండా కాస్త భిన్నంగా ఉండాలంటే, ముత్యాలతో చేసిన ఈ ఇయర్ కఫ్ ఇయర్ రింగ్స్ ఎంచుకోండి. ఈ మధ్య ఇవి చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. 

Image credits: instagrm- leiren_jewellers

Checks Blouse:చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే చెక్స్ బ్లౌజు మోడల్స్..చూసేయండి

Red Mangalsutra: ఎర్ర పూసలతో మంగళసూత్రం డిజైన్లు.. చీరలపై మెరిసిపోతాయి

Frill Blouse Designs: ఫ్రిల్స్ తో బ్లౌజ్ కి డిజైనర్ లుక్... చీరకే అందం

Gold Necklace: తులం బంగారంలో హారంలా కనిపించే నక్లెస్ డిజైన్లు,చూసేయండి