Hair Growth: జుట్టు రాలకుండా పెరగాలంటే తినాల్సిన ఆహారాలు ఇవే

Woman

Hair Growth: జుట్టు రాలకుండా పెరగాలంటే తినాల్సిన ఆహారాలు ఇవే

Image credits: Getty
<p>జుట్టు పెరగడానికి మీరు కచ్చితంగా తినాల్సిన కొన్ని ఆహారాల్లో చిలగడదుంప ఒకటి. ఇందులో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల జుట్టు పెరుగుతుంది.</p>

చిలగడదుంప

జుట్టు పెరగడానికి మీరు కచ్చితంగా తినాల్సిన కొన్ని ఆహారాల్లో చిలగడదుంప ఒకటి. ఇందులో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల జుట్టు పెరుగుతుంది.

Image credits: Getty
<p>ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ లాంటి కొవ్వు చేపలు తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. </p>

కొవ్వు ఎక్కువగా ఉండే చేప

ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ లాంటి కొవ్వు చేపలు తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. 

Image credits: Getty
<p>ప్రోటీన్, జింక్, బయోటిన్, విటమిన్ డి వంటి పోషకాలన్నీ గుడ్డులో ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహకరిస్తాయి. </p>

గుడ్డులోని పచ్చసొన

ప్రోటీన్, జింక్, బయోటిన్, విటమిన్ డి వంటి పోషకాలన్నీ గుడ్డులో ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహకరిస్తాయి. 

Image credits: Getty

ఆకుకూర

విటమిన్లు, జింక్, ఐరన్, ఫోలేట్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు జుట్టు పెరగడానికి చాలా మంచిది.

Image credits: Getty

నట్స్, విత్తనాలు

ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, బయోటిన్, జింక్, విటమిన్లు ఎక్కువగా ఉండే బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా గింజలు వంటివి జుట్టు పెరగడానికి సహాయపడతాయి.

Image credits: Getty

పప్పు దినుసులు

ప్రోటీన్, జింక్, బయోటిన్ ఎక్కువగా ఉండే పప్పు దినుసులు తినడం వల్ల జుట్టు ఊడిపోకుండా బలంగా ఉంటుంది. 

Image credits: Getty

బెర్రీ పండ్లు

విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బెర్రీ పండ్లు తినడం వల్ల కూడా జుట్టు పెరుగుతుంది.

Image credits: Getty

రోజ్ మేరీ నూనె రాస్తే జుట్టు రాలుతుందా..?

లేటెస్ట్ గోల్డ్ రింగ్స్..ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే..!

Earrings: గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఈ గోల్డ్ క్లస్టర్ ఇయర్ రింగ్స్ బెటర్

Hairstyles: సన్నని ముఖానికి శ్రీలీల హెయిర్‌స్టైల్స్ అదిరిపోతాయి