Woman
జుట్టు పెరగడానికి చాలామంది వాడే నూనెల్లో రోజ్మేరీ నూనె ఒకటి. ఇది తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.
రోజ్ మేరీ నూనెలో ఉండే గుణాలు చుండ్రుని తగ్గించి, తలని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
రోజ్మేరీలో రోస్మారినిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్, కార్నోసోల్ ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉంచి, వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తుంది.
కొన్ని కారణాల వల్ల రోజ్ మేరీ నూనె జుట్టు రాలడానికి కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు. సరిగ్గా వాడకపోతే జుట్టు రాలుతుంది.
కొందరికి తలలో దురద వస్తుంది. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలుతుందని నిపుణులు చెబుతున్నారు.
రోజూ లేదా ఎక్కువగా వాడితే ఈ నూనె రాస్తే.. చర్మం పొడిబారి, సహజ నూనె ఉత్పత్తి ఆగిపోతుంది.
కొందరికి రోజ్ మేరీ నూనె అలెర్జీని కలిగిస్తుంది. అలెర్జీ లక్షణాల్లో దురద ఒకటి.
తలలో ఎక్కువ దురద ఉంటే జుట్టు పెరగడం ఆగిపోయి, జుట్టు రాలడానికి కారణం అవుతుంది.