BlackBeads: బంగారంలా మెరిసే.. గోల్డ్ పాలిష్ మంగళసూత్రాలు బడ్జెట్ లోనే
woman-life May 09 2026
Author: ramya Sridhar Image Credits:chat GPT
Telugu
డెమీ ఫైన్ మంగళసూత్రాలు...
డెమీ ఫైన్ మంగళసూత్రాలు చూడటానికి అచ్చం బంగారంలా మెరుస్తూ ఉంటాయి. ఇవి ధర తక్కువకే లభిస్తాయి. డైలీవేర్ వేసుకోవడానికి కూడా బాగుంటాయి.
Image credits: Pinterest
Telugu
సాలిటైర్ మంగళసూత్రం పెండెంట్
డెమీ ఫైన్ మంగళసూత్రాల్లో సింగిల్ రౌండ్ షేప్ సాలిటైర్ గోల్డ్ పెండెంట్ డిజైన్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. దీనికి సన్నని చైన్‌కి మధ్యమధ్యలో నల్లపూసల డిటైలింగ్ ఇస్తారు.
Image credits: Pinterest
Telugu
వి-షేప్ మంగళసూత్రం డిజైన్
సన్నని చైన్‌తో ఉండే వి-షేప్ పెండెంట్ మంగళసూత్రం కూడా డైలీవేర్‌కి బెస్ట్ ఆప్షన్. Palmonas లాంటి ఆన్‌లైన్ సైట్లలో ఇలాంటి మంగళసూత్రాలు ₹500 నుంచి ₹700 మధ్య సులభంగా దొరుకుతాయి.
Image credits: Pinterest
Telugu
కాయిన్ డిజైన్ డెమీ ఫైన్ మంగళసూత్రం
డెమీ ఫైన్ మంగళసూత్రాల్లో ట్రెడిషనల్ కాయిన్ డిజైన్ పెండెంట్‌ను కూడా చాలామంది ఇష్టపడతారు. దీనికి మీరు మీ రెగ్యులర్ చైన్ లేదా నల్లపూసల చైన్‌ను అటాచ్ చేసుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
స్క్వేర్ పెండెంట్ డిజైన్
రౌండ్ పెండెంట్‌కు బదులుగా స్క్వేర్ డైమండ్ షేప్ పెండెంట్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనికి ఒకవైపు నల్లపూసలు, మరోవైపు గోల్డెన్ చైన్ అటాచ్ చేస్తారు. యూనిక్ గా కనిపిస్తాయి.
Image credits: Pinterest
Telugu
నేమ్ ఇనిషియల్ ఇన్ఫినిటీ పెండెంట్
పెళ్లి తర్వాత మీరు నేమ్ ఇనిషియల్ పెండెంట్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో భార్యాభర్తల పేర్లలోని మొదటి అక్షరాన్ని ఇన్ఫినిటీ డిజైన్‌తో తయారుచేస్తారు. చాలా స్పెషల్ గా ఉంటాయి.