Telugu

Mangalasutra Designs: మగువలు మెచ్చే ట్రెండీ మంగళసూత్ర డిజైన్స్

Telugu

చైన్ స్టైల్ మంగళసూత్రం

ఎథ్నిక్, వెస్ట్రన్ దుస్తులకు సూట్స్ కు పర్పెక్ట్ ఛాయిస్ చైన్ స్టైల్ మంగళసూత్రం. సన్నని చైన్, నల్లటి చిన్న పూసలతో కూడిన ఈ మంగళసూత్రం స్టైలిష్‌గా ఉండటమే కాకుండా డైలీవేర్ కు బెస్ట్.

Image credits: Pinterest
Telugu

ముత్యాల మంగళసూత్రం

చీరలు లేదా ఎథ్నిక్ సూట్‌ పై ముత్యాల మంగళసూత్రం పర్పెక్ట్ ఛాయిస్. ఇది సంప్రదాయ బద్దంగా ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

కస్టమైజ్ మంగళసూత్రం

మీ, మీ భాగస్వామి పేర్లలోని మొదటి అక్షరాలతో ప్రత్యేకంగా డిజైన్ క్రియేట్ చేసుకోని, ఆ డిజైన్ లాగా మంగళసూత్రం తయారుచేయించుకోవచ్చు. లేదా మార్కెట్లో విభిన్న డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. 

Image credits: Pinterest
Telugu

వజ్రాల మంగళసూత్రం

వెస్ట్రన్ దుస్తులతో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే విభిన్నమైన మంగళసూత్రం ఇది. అందమైన వజ్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇది స్టైలిష్, ట్రెండీ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

డబుల్ లేయర్ మంగళసూత్రం

సింపుల్, అట్రాక్టివ్ గా కనిపించేందుకు వజ్రాల పెండెంట్‌తో కూడిన డబుల్ లేయర్ మంగళసూత్రాన్ని ధరించండి.  దీని డైలీవేర్ గా కూడా ఉపయోగించవచ్చు. 

Image credits: instagram\pinterest

ఈ ఒక్క ఫేస్ ప్యాక్ వాడినా, మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

రోజూ ఇవి తిన్నా.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

ఈ డ్రింక్స్ తాగితే, యవ్వనంగా మెరిసిపోతారు

Skin Care: మెరిసే చర్మం కోసం.. శనగపిండితో ఇలా ఫేస్ ప్యాక్‌ వేస్తే సరి!