Telugu

ఈ డ్రింక్స్ తాగితే, యవ్వనంగా మెరిసిపోతారు

Telugu

గ్రీన్ టీ..

యాంటీఆక్సిడెంట్లు కలిగిన గ్రీన్ టీ తాగడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా నిరోధించవచ్చు. 

Image credits: Getty
Telugu

బీట్రూట్ జ్యూస్

విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు కలిగిన బీట్రూట్ జ్యూస్ తాగడం చర్మ ఆరోగ్యానికి మంచిది. 

Image credits: Getty
Telugu

దానిమ్మ జ్యూస్

దానిమ్మలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్‌ని కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు.  

Image credits: Getty
Telugu

పసుపు పాలు

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపు పాలు తాగడం కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty
Telugu

నిమ్మరసం నీళ్ళు

విటమిన్ సి కలిగిన నిమ్మరసం నీళ్ళు కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి , చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

క్యారెట్ జ్యూస్

విటమిన్ సి, బీటా కెరోటిన్ , ఇతర యాంటీఆక్సిడెంట్లు కలిగిన క్యారెట్ జ్యూస్ తాగడం కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది. 

Image credits: Getty
Telugu

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్‌లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ తాగడం చర్మ ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty

Skin Care: మెరిసే చర్మం కోసం.. శనగపిండితో ఇలా ఫేస్ ప్యాక్‌ వేస్తే సరి!

Gold Earrings: రూ.20 వేలల్లో దొరికే అందమైన బంగారు కమ్మలు.. ట్రై చేయండి

Rangoli: రోజూ ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి? పరమార్థం ఏంటి?

Mehndi Designs: ఈ మెహందీ డిజైన్స్ తో మీ పాదాల అందం రెట్టింపు అవుతుంది!