Telugu

అందమైన పువ్వుల డిజైన్‍ పట్టీలు.. ఎంత బాగున్నాయో!

Telugu

మినిమల్ చెర్రీ బ్లాసమ్ పట్టీలు

సన్నని చైన్‌కు చిన్న చెర్రీ బ్లాసమ్ చార్మ్స్ తగిలించిన ఈ డిజైన్ చాలా క్యూట్‌గా ఉంటుంది. రోజూ వేసుకోవడానికి ఈ పట్టీలు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఏ డ్రెస్‌తోనైనా ఈజీగా సెట్ అవుతాయి.

Image credits: gstatic.com
Telugu

ముత్యాలతో చెర్రీ బ్లాసమ్ పట్టీలు

చెర్రీ బ్లాసమ్ తో పాటు చిన్న ముత్యాలు ఉన్న ఈ డిజైన్ పట్టీలు చాలా సాఫ్ట్, క్లాసీ లుక్‌ ఇస్తాయి. సమ్మర్ పార్టీలకు బెస్ట్ ఆప్షన్.

Image credits: gstatic.com
Telugu

మల్టీ-లేయర్ చెర్రీ బ్లాసమ్ పట్టీలు

ఈ డిజైన్ లో రెండు లేదా మూడు వరుసల చైన్‌కు చెర్రీ బ్లాసమ్ చార్మ్స్ తగిలించి ఉంటాయి. ఇవి మీకు స్టైలిష్, మోడ్రన్ లుక్ ఇస్తాయి. 

Image credits: alltrendystyles.com
Telugu

పింక్ స్టోన్‌ చెర్రీ బ్లాసమ్ పట్టీలు

పింక్ స్టోన్స్ పొదిగిన చెర్రీ బ్లాసమ్ పట్టీలు వేసవి ఫీల్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. కలర్‌ఫుల్, ఫ్రెష్ లుక్ కోసం ఈ డిజైన్ పర్ఫెక్ట్‌ ఆప్షన్. 

Image credits: pinterest
Telugu

పూసల వర్క్‌తో చెర్రీ బ్లాసమ్ పట్టీలు

చిన్న చిన్న పూసలు, ఫ్లోరల్ చార్మ్స్ కలయిక ఈ పట్టీలకు యూనిక్ లుక్‌ను ఇస్తుంది. ఈ పట్టీలు క్యాజువల్, సంప్రదాయ దుస్తులు.. రెండింటితోనూ అదిరిపోతాయి.
Image credits: pinterest
Telugu

గోల్డ్ ప్లేటెడ్ చెర్రీ బ్లాసమ్ పట్టీలు

గోల్డ్ ఫినిషింగ్‌తో వచ్చే చెర్రీ బ్లాసమ్ డిజైన్ రాయల్ టచ్ ఇస్తుంది. పండుగలకు లేదా ప్రత్యేక సందర్భాలకు ఈ పట్టీలు పర్ఫెక్ట్‌గా నప్పుతాయి.

Image credits: pinterest
Telugu

అడ్జస్టబుల్ చెర్రీ బ్లాసమ్ పట్టీలు

అడ్జస్టబుల్ చైన్‌తో వచ్చే ఈ పట్టీలను ధరించడం చాలా సులభం, సౌకర్యవంతంగా ఉంటాయి. దీని డిజైన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. 

Image credits: pinterest

Gold Earrings: స్టైలిష్ లుక్ కోసం ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్

Rice Water: బియ్యం కడిగిన నీళ్లు ఇలా ముఖానికి రాస్తే.. రెట్టింపు అందం

Gold Earrings: 3 గ్రాముల్లో బంగారు చెవిపోగులు.. చూస్తే ఫిదా అవుతారు!

Bangles: చేతుల అందాన్ని పెంచే రంగురంగుల ప్లాస్టిక్ గాజులు ఇవిగో!