Telugu

ఈ ట్రెండీ బ్లౌజ్ డిజైన్లతో గ్లామర్ లుక్ మీ సొంతం!

Telugu

స్టైలిష్ లుక్‌

స్టైలిష్ లుక్ కోరుకునేవారు ఇలాంటి డిజైన్ ట్రై చేయవచ్చు.  

Image credits: bigboutique10
Telugu

సింపుల్ లుక్

సింపుల్ లుక్ కావాలనుకునేవారు ఈ డిజైన్ బ్లౌజ్ ట్రై చేయవచ్చు. 

Image credits: bigboutique10
Telugu

ఫ్లోరల్ డిజైన్

ఫ్లోరల్ డిజైన్ బ్లౌజులు పండుగలు, పూజలకు చక్కగా సెట్ అవుతాయి.

Image credits: bigboutique10
Telugu

స్టైలిష్ డిజైన్

ఈ డిజైన్ బ్లౌజులు ఏ సందర్భానికైనా వేసుకోవచ్చు. చాలా స్టైలిష్ గా కనిపిస్తారు.

Image credits: bigboutique10
Telugu

ట్రెడిషనల్ లుక్

ట్రెడిషనల్ లుక్ ఇష్టపడే వారు ఇలాంటి డిజైన్ బ్లౌజులు ట్రై చేయవచ్చు. అందంగా కనిపిస్తారు.

Image credits: bigboutique10
Telugu

అన్ని సందర్భాలకు.

చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉన్న ఈ బ్లౌజ్ డిజైన్ అన్ని సందర్భాలకు సరిపోతుంది.

Image credits: bigboutique10
Telugu

ఫుల్ స్లీవ్స్ ట్రాన్స్‌పరెంట్ బ్లౌజ్

గ్లామర్ లుక్ కోసం ఇలాంటి ఫుల్ స్లీవ్స్ ట్రాన్స్‌పరెంట్‌ బ్లౌజ్ ట్రై చేయవచ్చు. పార్టీలు, ఫంక్షన్లకు చాలా బాగుంటుంది. 

Image credits: bigboutique10
Telugu

హెవీ డిజైన్ బ్లౌజ్

ప్లెయిన్ సారీతో ఇలాంటి హెవీ డిజైన్ బ్లౌజ్ సూపర్ గా సెట్ అవుతుంది. మీరు మరింత అందంగా కనిపిస్తారు.  

Image credits: bigboutique10

Rakhi Gift Ideas: రాఖీ పండుగకి ఈ గిఫ్ట్ ఇస్తే మీ చెల్లి సంతోషిస్తుంది!

Skin Care: అలోవెరాతో వీటిని కలిపి రాస్తే ముఖంలో గ్లో పెరగడం పక్కా!

Earrings: వెస్ట్రన్ వేర్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్.. ఈ ట్రెండీ ఇయర్ రింగ్స్!

ఈ మూడు తిన్నా చాలు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది