Pearl Jewellery:బంగారం, డైమండ్స్ అవసరమే లేదు.. ముత్యాలతో మెరిసే చైన్స్
woman-life Jun 18 2026
Author: ramya Sridhar Image Credits:pinterest
Telugu
పెర్ల్ డ్రాప్ డిజైన్స్..
ఈ కాలం అమ్మాయిలు ఖరీదైన బరువుైన డైమండ్ జ్యూవెలరీ కన్నా కూడా తేలికగా, డైలీవేర్ వేసుకునేలా ఉండే ఈ ముత్యాల జ్యూవెలరీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇవి ఏ డ్రెస్సులకు అయినా సూట్ అవుతాయి.
Image credits: pinterest
Telugu
సింగిల్ పెర్ల్ డ్రాప్ సెట్
ఒకే ఒక్క పెద్ద ముత్యంతో ఉండే సింగిల్ పెర్ల్ డ్రాప్ సెట్ చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. కాలేజ్, ఆఫీస్, క్యాజువల్ పార్టీలకు ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
Image credits: pinterest
Telugu
గోల్డెన్ టచ్ పెర్ల్ సెట్
గోల్డెన్ ఫినిషింగ్‌తో ఉండే పెర్ల్ డ్రాప్ సెట్ రాయల్, ట్రెండీ లుక్‌ను ఇస్తుంది. ముఖ్యంగా ట్రెడిషనల్ డ్రెస్సులపై దీని అందం మరింత పెరుగుతుంది.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ పెర్ల్ డిజైన్ నెక్లెస్ సెట్
ఫ్లవర్ పెర్ల్ డ్రాప్ సెట్స్ ఈ మధ్య చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ డిజైన్లు క్యూట్‌నెస్, ఎలిగెన్స్‌ను ఒకేసారి అందిస్తాయి.
Image credits: pinterest
Telugu
హార్ట్ షేప్ పెర్ల్ డ్రాప్ ఇయర్ రింగ్
హార్ట్ షేప్ పెండెంట్, ముత్యాల కాంబినేషన్‌తో వచ్చే సెట్స్ ఈతరం అమ్మాయిల ఫేవరెట్‌గా మారాయి. గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇవి ఒక మంచి ఆప్షన్.
Image credits: pinterest
Telugu
లేయర్ పెర్ల్ డ్రాప్ సెట్
మల్టీ-లేయర్ పెర్ల్ డ్రాప్ డిజైన్లు మోడరన్, స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. వెస్టర్న్ డ్రెస్సులతో ఈ సెట్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మీకు ప్రత్యేక గుర్తింపును తెస్తాయి.
Image credits: pinterest
Telugu
మినిమల్ పెర్ల్ చైన్ సెట్
సింపుల్ చైన్‌తో చిన్న పెర్ల్ డ్రాప్ ఉన్న సెట్.. తక్కువ జ్యువెలరీతో స్టైలిష్, ప్రీమియం లుక్ కోరుకునే అమ్మాయిలకు బెస్ట్ ఛాయిస్.