బయోటిన్ ఉన్న బాదం తింటే జుట్టు బలంగా ఉంటుంది.
పాలకూరలో బయోటిన్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని ఆపి, పెరుగుదలకు సాయపడుతుంది.
గుడ్డులోని పచ్చసొనలో బయోటిన్ ఉంటుంది. ఇది తింటే జుట్టు బాగా పెరుగుతుంది.
మాంసం కాలేయంలో బయోటిన్ ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదలకు బాగా సాయపడుతుంది.
బయోటిన్ ఉన్న పుట్టగొడుగులను తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
చిలగడదుంపలో బయోటిన్ ఉంటుంది, ఇది జుట్టు రాలడాన్ని ఆపి, జుట్టు పెరుగుదలకు సాయపడుతుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే బయోటిన్ జుట్టు పెరుగుదలకు సాయపడుతుంది.
2 గ్రాముల బంగారానికే హెవీ జుంకాలు, అదరిపోయే డిజైన్లు
Henna: హెన్నాను జుట్టుకు ఇలా పెడితే తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి
Multani Mitti : ముఖానికి రోజూ ముల్తానీ మట్టి పెడితే ఏమౌతుంది?
Hair: వీటిని తింటే మీ జుట్టు బాగా పెరుగుతుంది !