నిపుణుల ప్రకారం.. విటమిన్ బి12 ఉండే ఫుడ్స్ మీ జుట్టును పొడుగ్గా పెంచడానికి బాగా సహాయపడతాయి. మరి ఈ విటమిన్ ఏయే ఆహారాల్లో ఉంటుందో తెలుసుకుందాం పదండి.
Image credits: Freepik
Telugu
గుడ్డు
గుడ్డువ మంచి పోషకాహారం. దీనిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. మీరు గనుక రోజుకు ఒక గుడ్డును తింటే మీ జుట్టు ఖచ్చితంగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
పాల ఉత్పత్తులు
కొవ్వు తక్కువగా ఉండే పెరుగు, పాలు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి12 మెండుగా ఉంటుంది. ఇవి తిన్నా మీ జుట్టు పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
సాల్మన్, ట్యూనా, మత్తి
జుట్టు పెరగడానికి సహాయపడే విటమిన్ బి12 సాల్మన్, ట్యూనా, మత్తి లాంటి ఫ్యాటీ చేపల్లో పుష్కలంగా ఉంటుంది. ఈ చేపలు మీ జుట్టును పెంచడమే కాదు మిమ్మల్ని ఆరోగ్యంగానూ ఉంచుతాయి.
Image credits: Pinterest
Telugu
నట్స్
నట్స్ మన ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. వీటిలో బిటమిన్ బి12తో పాటుగా ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. మీరు రోజూ బాదం, పిస్తా, జీడిపప్పు లాంటివి తింటే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
పప్పు దినుసులు
పప్పు దినుసుల్లో కూడా విటమిన్ బి12 ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పప్పులు మిమ్మల్ని హెల్తీగా ఉంచడమే కాకుండా.. మీ జుట్టు పెరగడానికి కూడా సహాయపడతాయి.