Telugu

Henna: హెన్నాను జుట్టుకు ఇలా పెడితే తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి

Telugu

నేచురల్ హెయిర్ డై

తెల్ల జుట్టు నల్లగా కావడానికి..గ్రీన్ టీలో గోరింటాకును రాత్రిమొత్తం నానబెట్టాలి. ఉదయాన్నే ఈ పేస్ట్ లో పెరుగు లేదా గుడ్డును కలిపి జుట్టుకు పట్టించాలి. రెండుమూడు గంటల తర్వాత కడగాలి. 

Image credits: Pinterest
Telugu

హెయిర్ కండీషనర్

మన జుట్టుకు హెన్నా మంచి హెయిర్ కండీషనింగ్ గా పనిచేస్తుంది. దీంతో జుట్టు స్మూత్ గా అవుతుంది.హెన్నా పొడిలో తేనె, పెరుగును కలిపి పేస్ట్ చేసి జుట్టుకు పెట్టి 2 గంటల తర్వాత కడగాలి.

Image credits: Pinterest
Telugu

చుండ్రు తగ్గడానికి

చుండ్రును తగ్గించుకోవడానికి హెన్నా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం హెన్నాలో పెరుగు, నిమ్మరసాన్ని కలిపి నెత్తికి పట్టగించి ఒక గంట తర్వాత కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి. 

Image credits: Getty
Telugu

జుట్టు పెరగడానికి

నెత్తికి హెన్నాను పెట్టడం వల్ల రక్త ప్రసరణ పెరిగి జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. ఇందుకోసం హెన్నాలో మెంతుల పొడి, బ్రాహ్మి పొడి కలపండి. తలకు పట్టించి ఒకటిరెండు గంటల తర్వాత కడగండి..

Image credits: Getty
Telugu

ఆయిలీ జుట్టుకు

ఆయిలీ జుట్టు ఉన్నవారు.. ఈ సమస్యను తగ్గించుకోవడానికి హెన్నా పొడిలో ముల్తానీ మిట్టి, కలబంద జెల్ ను వేసి కలిపి జుట్టుకు పట్టించండి. దీన్ని గంట తర్వాత కడిగేయండి. 

Image credits: Getty

Multani Mitti : ముఖానికి రోజూ ముల్తానీ మట్టి పెడితే ఏమౌతుంది?

Hair: వీటిని తింటే మీ జుట్టు బాగా పెరుగుతుంది !

రాయల్ లుక్ ఇచ్చే హెయిర్ యాక్సెసరీస్

నిజమైన బంగారంలా మెరిసే గోల్డెన్ టిష్యూ చీరలు