గోల్డ్ కలర్ మినిమల్ పట్టీలు మీ పాదాలకు అందాన్ని పెంచుతాయి. ఆఫీస్ వేర్ కి కూడా బాగా సూట్ అవుతాయి.
వెండి, బంగారం వేసుకోవడం ఇష్టం లేకపోతే, ఈ అందమైన ముత్యాల పాయల్ వేసుకోవచ్చు. ఇవి చాలా స్టైలిష్ గా ట్రెండీగా ఉంటాయి.
దక్షిణ భారతీయ శైలిలో ఉన్న ఈ కమలం పట్టీలు చాలా విభిన్నంగా, స్టైలిష్‌గా ఉంటాయి. ఇంట్లో వేసుకోవడానికి, ఆఫీస్‌కి వేసుకోవడానికి ఇలాంటి పట్టీలు బెస్ట్.
ఈ సన్నని పట్టీలు చూడటానికి అందంగా ఉండటమే కాదు, పాదాలకు కూడా చాలా బాగుంటుంది. ఇది సన్నగా ఉన్నా, పాదాల అందాన్ని రెట్టింపు చేస్తుంది.
గొలుసు తరహా ఈ సన్నని పట్టీలు డిజైన్ కొత్త పెళ్లికూతుళ్లకు చాలా బాగుంటుంది. ఈ అందమైన, సన్నని పాయల్‌ని ఆఫీస్‌కి, డైలీ వేర్‌కి వేసుకోవచ్చు.
పాము గొలుసు తరహా పాయల్ డిజైన్ ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. ఆఫీస్ వేర్‌కి ఇలాంటి పట్టీలు చాలా స్టైలిష్‌గా ఉంటాయి.