Telugu

Akshaya Tritiya: రూ.5 వేలకే లభించే బంగారు ముక్కుపుడకలు

Telugu

బంగారు ముక్కుపుడక

అక్షయ తృతీయ నాడు మీరు కూడా బంగారం కొనాలనుకుంటున్నారా? కానీ బడ్జెట్ సమస్య ఉందా? అయితే రూ.5 వేల లోపు బంగారు ముక్కుపుడకల లేటెస్ట్ డిజైన్లు ఇక్కడ చూడండి. 

Telugu

బంగారు వజ్రపు హూప్ ముక్కుపుడక

హూప్ స్టైల్ ముక్కుపుడకలు ఎక్కువ ఓవర్ లుక్ ఇష్టపడని వారికి బెస్ట్. ఇందులో వజ్రం ఉండటం వల్ల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. 

Telugu

గుండ్రని ముక్కుపుడక

ముఖం నిండుగా కనిపించాలంటే ఇలాంటి గుండ్రని బంగారు ముక్కుపుడక బాగుంటుంది. దీన్ని ధరిస్తే మీరు రాణిలా కనిపిస్తారు. 4-6 గ్రాముల్లో దీన్ని తయారు చేయించుకోవచ్చు.

Telugu

నగలతో బంగారు ముక్కుపుడక

నగలతో కూడిన బంగారు ముక్కుపుడకలు ఇప్పుడు బాగా ఫేమస్. మీరు ఫ్యాషన్‌కి ప్రాధాన్యత ఇస్తే దీన్ని ఎంచుకోండి. 

Telugu

లొట్టలతో బంగారు ముక్కుపుడక

లొట్టలతో ఉన్న ముక్కుపుడక ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. దీన్ని మీరు ప్రత్యేకమైన ఫంక్షన్స్ లో వేసుకుంటే బాగుంటుంది. దీన్ని బంగారం+ఏడీ వర్క్‌తో తయారు చేశారు.  

Telugu

ముత్యాలతో బంగారు ముక్కుపుడక

ముత్యాల డిజైన్లకు చాలా డిమాండ్‌ ఉంది. ఫ్యాషన్‌గా ఉండాలనుకొనే వారు ఇలాంటి ముక్కుపుడకను పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. ఫంక్షన్స్ లో ధరించడానికి ఇది బాగుంటుంది. 

Telugu

హూప్ బంగారు ముక్కుపుడక

రోజువారీ వాడకానికి ఇది బాగుంటుంది. ఇది తేలికగా ఉంటుంది. తరచుగా నగలు పోగొట్టుకుంటామనే భయంతో బాధపడేవారు దీన్ని ఎంచుకోవడం బెటర్. 

Silver: కాళ్లకు అందాన్ని తెచ్చే పట్టీల మోడల్స్

ఈ పండ్లు తింటే మీ స్కిన్ లో గ్లో వస్తుంది..!

మెడ అందంగా కనిపించాలంటే ఏం చేయాలి?

చీరకే అందం తెచ్చే బ్లౌజ్ డిజైన్లు