Woman

ప్లెయిన్ కుర్తాను స్టైలిష్ గా మార్చడమెలా?

ఎంబ్రాయిడరీ షెరారా

మీ దగ్గర ప్లెయిన్ కుర్తా ఉంటే, దానికి హెవీ ఎంబ్రాయిడరీ ఉండే షెరారా తో పెయిర్ చేయవచ్చు. లుక్ అదిరిపోతుంది.

 

సూట్ కి హెవీ దుపట్టా వేస్తే సూపర్ లుక్

మీరు సిల్క్ ప్లెయిన్ సూట్‌తో హెవీ దుపట్టా వేసుకుంటే అదిరిపోతారు. జరీ ఉన్న దుప్పట్టా ఎంచుకుంటే మరింత లుక్ బాగుంటుంది.

కుర్తీలో ఫ్యాన్సీ నెక్ లైన్ ఎంచుకోండి

మీరు ప్లెయిన్ కుర్తీ కుట్టిస్తుంటే నెక్ లైన్ సింపుల్‌గా ఉండకుండా చూసుకోండి. మీరు హాల్టర్ నెక్ నుంచి డీప్ వీ నెక్ నెక్ లైన్ కుర్తా వరకు ట్రై చేయవచ్చు.

2 షేడ్స్ ఉన్న ప్లెయిన్ కుర్తా వేసుకోండి

మీరు ఒకే రంగులో ప్లెయిన్ కుర్తా కుట్టించుకోవాల్సిన అవసరం లేదు. 2 నుంచి 3 రంగుల ప్లెయిన్ కుర్తాను లూజ్ స్లీవ్స్‌తో కుట్టించండి. 

ప్లెయిన్ సూట్ తో ప్రింటెడ్ సల్వార్ వేసుకోండి

ఎరుపు ప్లెయిన్ షార్ట్ కుర్తాతో మీరు ప్రింటెడ్ సల్వార్, దుపట్టా ఎంచుకుని ఓవరాల్ లుక్‌ని ప్రత్యేకంగా మార్చవచ్చు. 

ప్లెయిన్ కుర్తాలో స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి

మీరు ప్లెయిన్ కుర్తాకి ప్రత్యేకమైన లుక్ ఇవ్వడానికి స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి లెగ్గింగ్ వేసుకుంటే లుక్ పూర్తవుతుంది.

Pink Lips: నల్లటి పెదవులు ఎర్రగా మారాలంటే సింపుల్ చిట్కాలు ఇవిగో

డైలీ వేర్ కి ట్రెండీ ఇయర్ రింగ్స్

సమ్మర్ లో జుట్టుకు ఏ నూనె రాయాలి?

10 గ్రాముల్లో గోల్డ్ నక్లెస్..అదిరిపోయే డిజైన్లు