Woman
కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు , విటమిన్లు చర్మానికి పోషణనిస్తాయి, చుండ్రును తగ్గిస్తుంది, తలకు చల్లదనాన్ని ఇస్తుంది.
వేసవిలో జిడ్డుగా ఉండే నూనెలను నివారించడానికి బాదం నూనె మంచిది. ఇది జుట్టుకు పోషణనిస్తుంది. సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది.
ఈ నూనెలో విటమిన్ కె, బి, డి , ఇ ఉన్నాయి. ఇది జుట్టుకు పోషణనిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.
వేసవి కాలంలో జుట్టును రక్షించడానికి ఈ నూనెను ఉపయోగించవచ్చు. ఇది జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. జుట్టును పట్టులా మారుస్తుంది.
చర్మంలో ఉండే సహజ నూనెను సమతుల్యం చేయడానికి, జుట్టును బలోపేతం చేయడానికి, వేసవిలో ఈ నూనెను ఉపయోగించడం మంచిది.
10 గ్రాముల్లో గోల్డ్ నక్లెస్..అదిరిపోయే డిజైన్లు
పట్టు చీరలకు సూటయ్యే ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు..!
ట్రెండీ డిజైన్ లో 5 గ్రాములకే గోల్డ్ చైన్స్
ఉమెన్స్ డే గిఫ్ట్ : ట్రెండీ టియర్ డ్రాప్ ఇయర్ రింగ్స్