Woman
ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు చాలు. మీ నల్లటి పెదవులను పింక్ కలర్‌లోకి ఈజీగా మారిపోతాయి.
కొబ్బరి నూనెతో చక్కెర కలిపి పెదవులపై స్క్రబ్ చేస్తే, పెదవులపై ఉండే నలుపు పోతుంది. లిప్స్ పింక్ కలర్‌లోకి మారతాయి.
గులాబీ రేకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పెదవులను పింక్‌గా, మృదువుగా మార్చడానికి సహాయపడతాయి.
బీట్ రూట్ రసాన్ని పెదవులకు రోజూ రాసుకుంటే పెదవులు త్వరగా పింక్ కలర్‌లో మారుతాయి.
నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది పెదవుల రంగును మార్చడానికి సహాయపడుతుంది. తేనె రాస్తే పెదవులు మృదువుగా మారతాయి.
డైలీ వేర్ కి ట్రెండీ ఇయర్ రింగ్స్
సమ్మర్ లో జుట్టుకు ఏ నూనె రాయాలి?
10 గ్రాముల్లో గోల్డ్ నక్లెస్..అదిరిపోయే డిజైన్లు
పట్టు చీరలకు సూటయ్యే ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు..!