Woman
ఈ సింపుల్ గోల్డ్ నక్లెస్ 5 నుంచి 8 గ్రాముల్లోనే లభిస్తుంది. చిన్న పిల్లలకు అయినా బాగా నప్పుతుంది.
సింపుల్ చైన్ కి భారీ లాకెట్ వచ్చినట్లుగా ఉండే ఈ సింపుల్ నక్లెస్.. 8 గ్రాముల్లోనే లభిస్తుంది.
మీకు ఎక్కువ బడ్జెట్ లేకపోతే, 5-6 గ్రాములలో ఈ రకమైన లేయర్డ్ గోల్డ్ నెక్లెస్ చేయించవచ్చు. ఇక్కడ నెక్లెస్‌తో పాటు వేలాడే తేలికపాటి లాకెట్ ఉంటుంది. నక్లెస్ కమ్ చైన్ గా వాడొచ్చు.
ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా ఉండాలంటే, గోల్డెన్ చైన్‌తో హార్ట్ షేప్ లాకెట్ ఎంచుకోవచ్చు. డైలీవేర్ గా కూడా బాగుంటుంది.
బంగారంతో పాటు డైమండ్స్ కూడా కలిపి పెట్టుకోవాలి అనుకుంటే... ఈ ఫ్లోరల్ గోల్డ్ నక్లెస్ ఎంచుకోవచ్చు. లుక్ బాగుంటుంది.
చెవి దుద్దులతో కూడిన గోల్డ్ నెక్లెస్ లుక్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ డిజైన్ నుండి ప్రేరణ పొందిన నెక్లెస్ చేయించుకోవచ్చు. 5 గ్రాముల్లో లైట్ వెయిట్ చేయించుకోవచ్చు.
ఈ యాంటిక్ గోల్డ్ చోకర్ నక్లెస్ కూడా మీ లుక్ ని కంప్లీట్ చేస్తుంది. చీరల మీద పెట్టుకుంటే.. లుక్ అద్భుతంగా ఉంటుంది.