తక్కువ ధరలో ట్రెండీ లుక్ ఇచ్చే షరారా సెట్స్.. ఇవిగో
woman-life Apr 15 2026
Author: Kavitha G Image Credits:Gemini AI
Telugu
యెల్లో షరారా సూట్
యెల్లో కలర్‌లోని ఈ షరారా సూట్ డిజైన్ ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది. అనార్కలి ప్యాటర్న్‌లో ఉండే షార్ట్ కుర్తీ, ప్రింటెడ్ షరారా ప్యాంట్ మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది.
Image credits: meesho
Telugu
పర్పుల్ షరారా సెట్
వేసవిలో కూల్ అండ్ కామ్ లుక్ కావాలనుకుంటే, ఈ పర్పుల్ కలర్ షరారా సెట్‌ను ఎంచుకోవచ్చు. షిఫాన్ ఫ్యాబ్రిక్‌తో ఉన్న ఈ సూట్ ఎవ్వరికైనా ఇట్టే నచ్చుతుంది.
Image credits: meesho
Telugu
స్లీవ్‌లెస్ షరారా సూట్
షిమ్మరీ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఈ షరారా సూట్ మీకు ఫ్రెష్ లుక్‌ను ఇస్తుంది. దుపట్టా, షరారాతో పాటు స్ట్రెయిట్ కుర్తీ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
Image credits: meesho
Telugu
పింక్ ఫ్లోరల్ ప్రింట్ షరారా సెట్
పింక్ కలర్ ఫ్లోరల్ షరారా సెట్ క్యూట్ లుక్‌ను ఇస్తుంది. కుర్తీపై ఉన్న సిల్వర్ ప్రింట్ డ్రెస్ అందాన్ని మరింత పెంచింది.
Image credits: amazon.in
Telugu
సింపుల్ డిజైన్ షరారా
డైలీవేర్ కి ఇలాంటి సింపుల్ డిజైన్ షరారా సెట్స్ సూపర్ గా ఉంటాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.
Image credits: amazon.in
Telugu
స్లీవ్‌లెస్ కాటన్ షరారా
వేసవికి స్లీవ్‌లెస్ కాటన్ షరారా బెస్ట్ ఆప్షన్. ఈ షరారా సూట్ పై పింక్ కలర్ ప్రింట్ ఉంది. దీన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ధరిస్తే లుక్ అదిరిపోతుంది.