అదిరిపోయే డిజైన్‍లో రెడ్ శారీస్.. అక్షయ తృతీయకు బెస్ట్
woman-life Apr 15 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
గాజీ సిల్క్ ఘర్‌చోలా శారీ
గాజీ సిల్క్ ఘర్‌చోలా శారీ పండుగలకు, ప్రత్యేక కార్యక్రమాలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ చీరలో చున్రీ ప్రింట్, అందమైన లేస్ వర్క్ ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది.
Image credits: instagram
Telugu
రెడ్ చున్రీ ప్రింట్ శారీ
అక్షయ తృతీయ రోజున ఈ చున్రీ ప్రింట్ చీరను ఎంచుకోవచ్చు. ఈ చీర బోర్డర్‌లో గోల్డెన్ లేస్ వర్క్ ఉంటుంది. గోల్డెన్ జ్యువెలరీతో ఈ చీర కట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
గోల్డెన్ వర్క్ రెడ్ శారీ
పెళ్లిళ్లు, పండుగలకు ఈ రెడ్ శారీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ చీరపై గోల్డెన్ హెవీ వర్క్ ఉంటుంది. ఇలాంటి చీరలు బడ్జెట్ ధరలో వస్తాయి.
Image credits: pinterest
Telugu
రెడ్ బెనారసీ శారీ
ఎరుపు రంగు బెనారసీ చీర మీకు చాలా గ్రేస్‌ఫుల్ లుక్ ఇస్తుంది. ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో ఇలాంటి చీర తప్పకుండా ఉండాలి. ఎలిగెంట్ లుక్ కోసం దీన్ని ట్రె చేయవచ్చు.
Image credits: Instagram tarasutaria
Telugu
గోల్డెన్ జరీ వర్క్ రెడ్ శారీ
రిచ్ రెడ్ కలర్‌లోని ఈ సిల్క్ చీరపై గోల్డెన్ జరీ వర్క్, వెడల్పాటి బోర్డర్ ఉన్నాయి. ఇవి చీరకు రాయల్ లుక్‌ను అందిస్తాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.