1 గ్రాము బంగారంలో వచ్చే ఇలాంటి చిక్ స్టడ్స్ పిల్లలకు సౌకర్యంగా ఉండటమే కాదు, ఎన్నో ఏళ్లపాటు మన్నికగా ఉంటాయి.
చిన్న పిల్లలకు హూప్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. క్లోజ్డ్ లాక్ వల్ల ఇవి భద్రంగా ఉంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
ఇలాంటి మెటాలిక్ స్టార్ ఇయర్ రింగ్స్ చిన్నపిల్లలకు బాగా నచ్చుతాయి. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి.
మూడేళ్ల పాప కోసం డైమండ్స్ పొదిగిన గోల్డ్ హూప్స్ మంచి ఆప్షన్. ఇవి ఫెమినైన్ లుక్‌ను ఇస్తాయి.
హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ ఎవర్ గ్రీన్ డిజైన్. పదే పదే చెవి దిద్దులు మార్చే పని లేకుండా ఉండాలంటే, వీటిని తీసుకోవచ్చు.
మోడ్రన్ లుక్ కోసం ఇలాంటి పెర్ల్ డ్రాప్ జిర్కాన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ట్రై చేయవచ్చు. ఇవి సోఫిస్టికేటెడ్ లుక్‌ను ఇస్తాయి.
చిన్న చిన్న స్టోన్స్‌తో వచ్చే ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ డిజైన్.. స్టైల్, ఫ్యాషన్‌ల కలయికలా ఉంటుంది. మూడేళ్ల పాప కోసం ఇలాంటి చెవి దిద్దులు చేయించవచ్చు.
Fashion Tips: అదిరిపోయే డిజైన్‍లో రెడ్ శారీస్.. అక్షయ తృతీయకు బెస్ట్
Platinum Earrings: 1గ్రాములో ప్లాటినం ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి బెస్ట్
Silver Pendant: రూ.300 కే క్యూట్ వెండి లాకెట్లు, డైలీవేర్ కి బెస్ట్
Cotton Silk Sarees: ఈ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చీరలు సమ్మర్‌కి బెస్ట్ ఆప్షన్