ఆఫీస్ వేర్  చీరలు కావాలా..  ఈ శ్రీలీల శారీలు ట్రై చేయండి

Woman

ఆఫీస్ వేర్ చీరలు కావాలా.. ఈ శ్రీలీల శారీలు ట్రై చేయండి

<p>సమ్మర్‌లో ఫ్యాషన్‌తో పాటు కంఫర్ట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందుకే మీకోసం శ్రీలీల చీర లుక్స్ తీసుకొచ్చాం. వీటిని మీరు ఆఫీస్‌కి ఎంచుకోవచ్చు. </p>

శ్రీలీల చీర లుక్స్

సమ్మర్‌లో ఫ్యాషన్‌తో పాటు కంఫర్ట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందుకే మీకోసం శ్రీలీల చీర లుక్స్ తీసుకొచ్చాం. వీటిని మీరు ఆఫీస్‌కి ఎంచుకోవచ్చు. 

<p>గోల్డెన్ చీరలో శ్రీలీల లుక్ అదిరిపోయింది. మీరు సింపుల్ లుక్ కోరుకుంటే, దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఇలాంటి చీర రూ.1500 వరకు దొరుకుతుంది. </p>

గోల్డెన్ సాటిన్ చీర

గోల్డెన్ చీరలో శ్రీలీల లుక్ అదిరిపోయింది. మీరు సింపుల్ లుక్ కోరుకుంటే, దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఇలాంటి చీర రూ.1500 వరకు దొరుకుతుంది. 

<p>ప్లెయిన్ పింక్ చీర రూ.1000కి దొరుకుతుంది. ఆఫీస్ కోసం దీన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్‌తో స్టైల్ చేయొచ్చు. మినిమల్ మేకప్‌తో చాలా బాగుంటుంది. </p>

ప్లెయిన్ చీర లేటెస్ట్ డిజైన్

ప్లెయిన్ పింక్ చీర రూ.1000కి దొరుకుతుంది. ఆఫీస్ కోసం దీన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్‌తో స్టైల్ చేయొచ్చు. మినిమల్ మేకప్‌తో చాలా బాగుంటుంది. 

ప్రింటెడ్ చెక్ ప్రింట్ చీర

శ్రీలీల లాంటి చెక్ ప్రింట్ చీర రూ.1000 వరకు ఆన్‌లైన్-ఆఫ్‌లైన్‌లో దొరుకుతుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి లుక్ ఇస్తుంది.

పోల్కా డాట్ చీర

కాటన్ బ్లెండ్ చీరలో శ్రీలీల అందం చూడముచ్చటగా ఉంది. నటి పోల్కా డాట్ ప్రింట్ ఎంచుకుంది. దీన్ని స్టైల్ చేస్తే ఫార్మల్, గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తారు. రెడీమేడ్ రూ.1000 వరకు దొరుకుతుంది.

హ్యాండ్ ప్రింట్ బ్లాక్ చీర

హ్యాండ్ ప్రింట్ బ్లాక్ చీర గ్రేస్‌ఫుల్‌గా ఉండటంతో పాటు క్లాసీ లుక్ ఇస్తుంది.  స్టైలిష్‌గా ఉండాలనుకుంటే, దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ బాగుంటుంది.

2 షేడ్ కాటన్ చీర

2 షేడ్ చీర ఎప్పుడూ అవుట్ ఆఫ్ ట్రెండ్ కాదు. ఇలాంటి చీర పెళ్లైన మహిళలకు బాగా సూట్ అవుతుంది. 

ప్లెయిన్ కుర్తాను స్టైలిష్ గా మార్చడమెలా?

Pink Lips: నల్లటి పెదవులు ఎర్రగా మారాలంటే సింపుల్ చిట్కాలు ఇవిగో

డైలీ వేర్ కి ట్రెండీ ఇయర్ రింగ్స్

సమ్మర్ లో జుట్టుకు ఏ నూనె రాయాలి?