డిఫరెంట్ లుక్ కోసం ఇలాంటి చెక్ ప్రింట్ బ్లౌజ్ ధరించవచ్చు. ఈ బ్లౌజ్ చీర అందాన్ని పెంచుతుంది.
పఫ్ స్లీవ్ బ్లౌజ్ డిజైన్ చీర అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ బ్లౌజ్ ఏ చీరకైనా బాగుంటుంది.
కాలర్ నెక్ లైన్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ చీరలకు చాలా బాగుంటుంది.
రౌండ్ నెక్ లైన్ బ్లౌజ్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
స్ట్రాప్ బ్లౌజ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. పార్టీలు, ఫంక్షన్లకు బాగుంటుంది.
Fashion tips: ఇలాంటి ఫ్యాన్సీ సూట్ సెట్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
మగువల మనసుదోచే ట్రెండీ మెట్టెలు.. ఓసారి చూసేయండి
ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఫుడ్స్ తింటే.. పుట్టబోయేబిడ్డ మెదడు సూపర్ ఫాస్ట్
ఎప్పుడూ స్టైలిష్ గా కనిపించాలంటే ఇవి తప్పకుండా ట్రై చేయాల్సిందే!