మెహెందీ పెట్టుకున్న చేతులకు నచ్చిన నెయిల్ పాలిష్ వేసుకున్నాక, చైన్, స్టోన్స్‌తో అందమైన నెయిల్ ఆర్ట్ డిజైన్ చేసుకోవచ్చు. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
ఈ రకమైన నెయిల్ ఆర్ట్‌లో చిన్న చిన్న స్టోన్స్ ఉపయోగించారు. ఇవి చేతులకు మంచి లుక్‌ను ఇస్తాయి. పెళ్లి లేదా రిసెప్షన్‌కు ఇది గ్లామరస్ ఆప్షన్.
మీ గోళ్లపై ప్రత్యేకమైన పేర్లు లేదా తేదీలతో పాటు, మీకు నచ్చిన షేప్స్ ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇవి చూడటానికి చాలా సోబర్‌గా, ప్రత్యేకంగా కనిపిస్తాయి.
వైట్ స్టోన్ నెయిల్ ఆర్ట్ మీ సాదా గోళ్ల లుక్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఇలాంటి నెయిల్ ఆర్ట్‌ను బ్యూటీ పార్లర్‌లో సులభంగా వేయించుకోవచ్చు.
గోళ్లన్నింటికీ షైనీ గోల్డ్ పాలిష్ వేసుకోవడం ద్వారా చేతులకు సోబర్ లుక్ వస్తుంది. ఇలాంటి నెయిల్ పాలిష్ మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది.
Nose pin: ముక్కు కుట్టించకుండానే ముక్కుపుడక.. అర గ్రాము బంగారంలోనే..
Gold Earrings: కళ్లు చెదిరే డిజైన్‍లో ట్విస్టెడ్ గోల్డ్ ఇయర్ రింగ్స్
Mangalsutra Designs: నలుపు, ఎరుపు పూసలతో మంగళసూత్రాలు.. సూపర్ డిజైన్స్
Bangles: ఆడపిల్లల చేతుల అందాన్ని పెంచే గాజులు