Telugu

రోజ్ వాటర్ ఫేస్ కి వాడకూడదా?

Telugu

రోజ్ వాటర్

రోజ్ వాటర్ సురక్షితమైనదే అయినప్పటికీ కొంతమందికి అలెర్జీలను కలిగిస్తుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి స్కిన్ ర్యాషెస్ రావచ్చు.

Image credits: సోషల్ మీడియా
Telugu

అలెర్జీలను కలిగిస్తుంది

కొంతమందికి రోజా పువ్వు లేదా రోజ్ వాటర్‌లో ఉండే సమ్మేళనాలు అలెర్జీలను కలిగిస్తాయి. దీనివల్ల ఎరుపు, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.

Image credits: సోషల్ మీడియా
Telugu

మొటిమలు

మొటిమలు ఉన్నవారు రోజ్ వాటర్ వాడకపోవడమే మంచిది. దీని వల్ల సమస్య ఎక్కువ కావచ్చు.

Image credits: సోషల్ మీడియా
Telugu

ఇన్ఫెక్షన్ వస్తుంది

రోజ్ వాటర్ బ్యాక్టీరియా లేదా ఫంగస్‌లను కలిగించే అవకాశం కూడా ఉంది.

Image credits: సోషల్ మీడియా
Telugu

ప్యాచ్ టెస్ట్

రోజ్ వాటర్‌ని మీ చర్మంపై, ముఖ్యంగా కళ్ల దగ్గర వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.

Image credits: Instagram

మీ అందాన్ని పెంచే బ్లాక్ అండ్ వైట్ చీరలు.. ఓసారి ట్రై చేయండి!

ఎవరికి ఏ షేప్ బొట్టు అందాన్ని ఇస్తుందో తెలుసా?

ఈ బ్లౌజ్ డిజైన్స్ ఏ చీరలకైనా సూపర్ గా ఉంటాయి!

Mehndi Designs: పెళ్లికూతురు అందాన్ని పెంచే.. ట్రెండీ మెహందీ డిజైన్లు!