Telugu

మీ అందాన్ని మరింత పెంచే రెడీమేడ్‌ బ్లౌజ్‌.. అది కూడా రూ. 300లోపే..

Telugu

రెడీమేడ్ బ్లౌజ్ డిజైన్లు

ప్రతి చీరకు కొత్త బ్లౌజ్ కుట్టించుకోవడం ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి మీ వార్డ్‌రోబ్‌లో ₹300 లోపు కాటన్ బ్లౌజ్‌లను చేర్చుకోండి. మీ అందాన్ని మరింత పెంచుకోండి.  

Telugu

స్లీవ్‌లెస్ కాటన్ బ్లౌజ్

ప్రింటెడ్ వర్క్ ఉన్న స్లీవ్‌లెస్ బ్లౌజ్ మీ వార్డ్‌రోబ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది అన్ని రకాల చీరలకు సరిపోతుంది. ఇది కేవలం  ₹300 లోపే దొరుకుతుంది.  

Telugu

వెల్వెట్ V నెక్ బ్లౌజ్ డిజైన్

పార్టీ లుక్ కావాలంటే వెల్వెట్ లేదా సినీల్ ఫాబ్రిక్‌తో చేసిన బ్లౌజ్‌ను ఎంచుకోండి.  మీకు నచ్చితే స్వీట్‌హార్ట్ లేదా బ్రాలెట్ స్టైల్‌ను కూడా ఎంచుకోవచ్చు.

Telugu

కటౌట్ బ్లౌజ్ లేటెస్ట్ డిజైన్

కటౌట్ బ్లౌజ్‌లు కూడా ₹300 లోపు దొరుకుతాయి. ఈ బ్లౌజ్ లు చీరకు కూడా హైలెట్ చేస్తుంది. 

Telugu

రెడీమేడ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్

థ్రెడ్ వర్క్ ఉన్న ఈ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించడం వల్ల మీరు మరింత అందంగా  కనిపిస్తారు. దీన్ని క్యాజువల్ ఔటింగ్ లేదా ఆఫీస్ వేర్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు.  

Telugu

ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ డిజైన్

మీ కలెక్షన్స్ లో ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇది కాజువల్ గానే కాదు పార్టీ టైంలో కూడా ధరించవచ్చు.  

స్టైలిష్ కుర్తా సెట్స్ ఎంత అందంగా ఉన్నాయో: ధర రూ.1,000 లోపే

ఫ్లోరల్ మెహెందీ డిజైన్స్: మీ చేతులకు రెట్టింపు అందాన్నిస్తాయి

సమ్మర్‌లో అనువైన హెయిర్ స్టైల్స్.. ఇలా చేస్తే మీరే ట్రెండ్ సెట్టర్స్

జుట్టు ఒత్తుగా కనిపించాలంటే ఏం చేయాలి?