Telugu

సమ్మర్‌లో అనువైన హెయిర్ స్టైల్స్.. ఇలా చేస్తే మీరే ట్రెండ్ సెట్టర్స్

Telugu

స్లీక్ బన్ హెయిర్ స్టైల్

స్లీక్ బన్ హెయిర్ స్టైల్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. దీన్ని వెస్ట్రన్, ఇండియన్ దుస్తులతో ధరించవచ్చు.

Telugu

గజ్జె బన్ హెయిర్ స్టైల్

గజ్జె బన్ హెయిర్ స్టైల్ చీరకు ట్రెడిషనల్ అండ్  క్లాసీ లుక్ ను ఇస్తుంది. చీరకట్టుతో గజ్జె బన్ మరింత అందంగా కనిపిస్తుంది. 

Telugu

ఫ్రెంచ్ బన్ విత్ రోజ్

మోడ్రన్, క్లాసీ లుక్ కోసం ఫ్రెంచ్ బన్ ట్రై చేయండి. ఈ స్టైల్ తో మీ అందం మరింత పెరుగుతుంది. పూలు పెడితే మీరే ట్రెండ్ సెట్టర్.  

Telugu

ప్లెయిటెడ్ బన్ హెయిర్ స్టైల్

ప్లెయిటెడ్ బన్ హెయిర్ స్టైల్ పొడవాటి, పొట్టి జుట్టుకు సరిపోతుంది. ఎత్నిక్ లుక్‌కి చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

Telugu

మెస్సీ బన్ హెయిర్ స్టైల్

సింపుల్, స్టైలిష్ లుక్ కోసం వెస్ట్రన్, ఎత్నిక్ దుస్తులతో మెస్సీ బన్ వేసుకోవచ్చు.

Telugu

లో బన్ హెయిర్ స్టైల్ విత్ ఫ్లవర్

వేసవిలో వదులు జుట్టు కంటే లో బన్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. క్లాసీ లుక్ కోసం పూలును కూడా పెట్టుకోవచ్చు.

జుట్టు ఒత్తుగా కనిపించాలంటే ఏం చేయాలి?

వేసవిలో వర్షం పడుతున్నప్పడు చర్మ రక్షణ కోసం 7 బ్యూటీ టిప్స్

బంగారాన్ని తలదన్నేలా హెవీ ఫ్యాన్సీ జుంకాలు

Gold: నడుము అందాన్ని పెంచే హిప్ చైన్స్