Telugu

ఫ్లోరల్ మెహెందీ డిజైన్స్: మీ చేతులకు రెట్టింపు అందాన్నిస్తాయి

Telugu

పూల మెహెందీ డిజైన్లు

పెళ్లిళ్ల సీజన్ లో చేతులకు మెహెందీ లేకుంటే ఎలా? ఈసారి బెల్, అరబిక్ కాకుండా ఫ్లవర్ మెహెందీ డిజైన్ వేసుకోండి. ఇది మీ చేతులకు అద్భుతమైన లుక్ ఇస్తుంది. 

Telugu

కొత్త మెహెందీ డిజైన్

తేలికపాటి ఆకులపై ఉన్న ఈ మెహెందీ సింపుల్సిటీని ఇష్టపడేవారికి బాగుంటుంది. దీన్ని పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇలా ప్రతి సందర్భంలోనూ వేసుకోవచ్చు.

Telugu

సింపుల్ మెహెందీ డిజైన్

సింపుల్ గా కనిపిస్తున్న ఈ చైన్ ఫ్లవర్ మెహెందీ మీకు అందమైన లుక్ ఇస్తుంది. దీన్ని చేతికి ముందు, వెనుక రెండు వైపులా వేసుకోవచ్చు. 

Telugu

మెహెందీ డిజైన్ కొత్త నమూనా

చేతికి నిండైన మెహెందీ అందరికీ ఇష్టమే. కానీ దీనిలో కొద్దిగా మార్పు చేస్తూ మీరు మండల ఆర్ట్ ఫ్లవర్ రోజ్ మెహెందీ వేసుకోండి. ఇది చేతులను నిండుగా, స్టైల్ గా ఉంటుంది. 

Telugu

గులాబీ పూల మెహెందీ డిజైన్

గులాబీ మెహెందీ డిజైన్ చాలా ఫేమస్ అండ్ క్లాసిక్. దీనిలో గులాబీ పూలను చక్కగా చిత్రీకరిస్తారు. ఇది చేతులను అందంగా, ఆకర్షణీయంగా చేస్తుంది.

Telugu

మెహెందీ డిజైన్ 2025

మెహెందీ బెల్ డిజైన్ లాంటి ఈ మెహెందీ అందరూ ట్రై చేయొచ్చు. ఇక్కడ రోజ్ బెల్ ని జాలీతో కలిపి ఉపయోగించడం వల్ల చాలా అందంగా ఉంటుంది. 

సమ్మర్‌లో అనువైన హెయిర్ స్టైల్స్.. ఇలా చేస్తే మీరే ట్రెండ్ సెట్టర్స్

జుట్టు ఒత్తుగా కనిపించాలంటే ఏం చేయాలి?

వేసవిలో వర్షం పడుతున్నప్పడు చర్మ రక్షణ కోసం 7 బ్యూటీ టిప్స్

బంగారాన్ని తలదన్నేలా హెవీ ఫ్యాన్సీ జుంకాలు