Woman

తక్కువ ఖర్చుతో, అదిరిపోయే బంగారు, ముత్యాల హారాలు

సీతాకోక చిలుక పెండెంట్

బంగారం ధర బాగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఇలా సింపుల్ గా బంగారు పెండెంట్ తో.. ముత్యాలతో అల్లిన చైన్ కొనుగోలు చేసి, వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది.

 

ముత్యాలతో బంగారు నెక్లెస్

బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉంటే, తక్కువ ముత్యాలు, ఎక్కువ బంగారంతో చేసిన నెక్లెస్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ నెక్లెస్‌లలో కొన్ని  ముత్యాలు ఉంటాయి, మిగిలినదంతా బంగారమే

బంగారు ముత్యాల నెక్లెస్

బంగారు హారం మీకు చాలా ఖరీదైనది. దానికంటే మంచిది అసలైన ముత్యాలు, బంగారు పూసలతో అలంకరించబడిన మాలను కొనడం. బంగారు పెండెంట్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

ప్లవర్ పెండెంట్

తెల్ల ముత్యాలతో అలంకరించబడిన మాలలో ఫ్లవర్  డిజైన్‌లో తయారు చేసిన పెండెంట్ ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు 15 వేల బడ్జెట్‌లో కూడా ముత్యాల నెక్లెస్‌ను కొనుగోలు చేయవచ్చు. 

మూడు లైన్ల ముత్యాల నెక్లెస్

హెవీ లుక్ నెక్లెస్ కావాలంటే మల్టీ లేయర్డ్ ముత్యాల హారాన్ని కొనండి. దీనిలో మీకు ఓవల్ ఆకారంలో బంగారు పెండెంట్ లభిస్తుంది. ఏదైనా చీర లేదా లెహంగాలో ఇలాంటి హారం బాగుంటుంది. 

బంగారు గొలుసు ముత్యాల నెక్లెస్

ధంతేరస్‌లో ముత్యాలు, బంగారంతో అలంకరించబడిన తేలికైన, బరువైన నెక్లెస్‌లు మీకు లభిస్తాయి. మీ బడ్జెట్ ప్రకారం ఏదైనా అందమైన డిజైన్‌ను ఎంచుకుని ధంతేరస్‌లో అందంగా కనిపించండి. 

ఈ కుర్తాలు వేసుకుంటే ఇంకా పొట్టిగా కనపడతారు

ఫ్రిజ్ లో కరివేపాకును ఇలా పెడితే ఎన్ని నెలలైనా పాడవదు

పట్టు చీరలను ఎలా తయారుచేస్తారో తెలుసా

మురికి సోఫా కుషన్లను ఎలా శుభ్రం చేయాలి?